ETV Bharat / state

మీ డ్రైవింగ్​ లైసెన్స్​ పోయిందా? ఫోన్​ ద్వారానే ఈజీగా పొందండిలా! - T App Folio full details in telugu

How to Apply Duplicate Driving License: మీ డ్రైవింగ్​ లైసెన్స్​ ఎక్కడో పోయిందా..? డూప్లికేట్​ డ్రైవింగ్​ లైసెన్స్​ ఎలా పొందాలో తెలియట్లేదా..? మేము చెప్పే యాప్ ద్వారా అప్లై చేసుకోండి. డ్రైవింగ్​ లైసెన్స్​ ఇంటికే వస్తుంది..!

How to Apply Duplicate Driving License
How to Apply Duplicate Driving License
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 11, 2023, 5:32 PM IST

How to Apply Duplicate Driving License by T App Folio: మెటారు వెహికిల్ చట్టం ప్రకారం వాహనం నడపాలంటే కచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండి తీరాల్సిందే. అయితే.. కొంతమంది లైసెన్స్ తీసుకున్నప్పటికీ.. పొరపాటున ఎక్కడో పడిపోతుంది. దీంతో.. మళ్లీ లైసెన్స్ ఎలా పొందాలా? అని మదనపడుతుంటారు. ఆర్టీవో ఆఫీసు చుట్టూ తిరగాల్సిందేనా అని బాధపడతారు. అయితే.. అలాంటి ఇబ్బందులు ఏమీలేకుండా ఇంట్లో కూర్చునే లైసెన్స్ పొందే ఛాన్స్ ఉంది. తెలంగాణ ప్రభుత్వం 2017లో T App Folio అనే యాప్​ ప్రవేశపెట్టింది. ఇందులో పలు రకాల సర్వీసులు ఉన్నాయి. ఈ యాప్​ ద్వారానే డూప్లికేట్​ డ్రైవింగ్​ లైసెన్స్​ కోసం అప్లై చేయొచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

T App Folio ద్వారా డూప్లికేట్​ డ్రైవింగ్​ లైసెన్స్​ ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..(How to Apply Duplicate Driving License by T App Folio)

  • ముందుగా మీ ఫోన్​లో T App Folio అప్లికేషన్​ డౌన్​లోడ్​ చేసుకోవాలి.
  • తర్వాత యాప్​ ఓపెన్​ చేసి లాగిన్​ అవ్వాలి. మీరు కొత్త యూజర్​ అయితే New User ఆప్షన్​పై క్లిక్​ చేసి మొబైల్​ నెంబర్​, మెయిల్​ ఐడీతో రిజిస్ట్రేషన్​ చేసుకోని.. ఆ తర్వాత లాగిన్​ అవ్వాలి.
  • లాగిన్​ అయిన తర్వాత మీకు స్క్రీన్​ మీద పలు రకాల సర్వీసులు కనిపిస్తాయి.
  • అందులో Fest RTA (Presence less Transactions) ఆప్షన్​పై క్లిక్​ చేయాలి..
  • ఆ తర్వాత మీకు స్క్రీన్​ మీద రెండు సర్వీసులు కనిపిస్తాయి. అవి డ్రైవింగ్​ లైసెన్స్​, లెర్నర్​ లైసెన్స్​.
  • అందులో డ్రైవింగ్​ లైసెన్స్​ ఆప్షన్​ పై క్లిక్​ చేసి.. Services క్లిక్​ చేసి.. Issue of Duplicate Driving Liscence ఆప్షన్​పై క్లిక్​ చేసి Proceed బటన్​పై క్లిక్​ చేయండి.
  • ఆ తర్వాత Applicant details ఎంటర్​ చేయాలి. అంటే పేరు (డ్రైవింగ్​ లైసెన్స్​లో ఉన్న పేరు), తండ్రి/భర్త పేరు, పుట్టినతేదీ, జిల్లా, RTA సెంటర్​, డ్రైవింగ్​ లైసెన్స్​ నెంబర్​, కారణం(lost or Torn) ఎంటర్​ చేసి Proceed ఆప్షన్​పై క్లిక్​ చేయాలి.
  • తర్వాత మీ ఫొటోను సెల్ఫీ తీసుకోవాలి. అందుకు స్క్రీన్​ మీద కనిపిస్తున్న Click Photo ఆప్షన్​పై క్లిక్​ చేయాలి. అక్కడ కొన్ని ఇన్​స్ట్రక్షన్స్​ వస్తాయి.. OK పై క్లిక్​ చేయాలి.
  • తర్వాత ఫొటో సర్కిల్​ గ్రీన్​ కలర్​లోకి వచ్చిన తర్వాత Camera సింబల్​పై క్లిక్​ చేసి.. Submit ఆప్షన్​పై క్లిక్​ చేయండి. ఫొటో సరిగ్గా రాకపోతే Retake తీసుకుని సబ్మిట్​ బటన్​ నొక్కాలి.
  • మీకు స్క్రీన్​ మీద Overall Verification Successful అని వస్తుంది. అప్పుడు ok ఆప్షన్​పై క్లిక్​ చేయాలి.
  • తర్వాత మీకు స్క్రీన్​ మీద మీ డ్రైవింగ్​ లైసెన్స్​ వివరాలు కనిపిస్తాయి. తర్వాత Proceed ఆప్షన్​పై క్లిక్​ చేయండి.
  • తర్వాత Signature ఆప్షన్​పై క్లిక్​ చేస్తే.. మీకు వైట్​ కలర్​ విండో కనిపిస్తుంది.
  • ఇప్పుడు దాని మీద మీ సంతకం పెట్టి.. Save బటన్​పై క్లిక్​ చేసి.. తర్వాత Proceed ఆప్షన్​ క్లిక్​ చేయాలి.
  • తర్వాత డూప్లికేట్​ కార్డ్​ కోసం పేమెంట్​ చెయ్యాలి. అందుకు Proceed to Pay ఆప్షన్​పై క్లిక్​ చేస్తే.. మీకు స్క్రీన్​ మీద కొన్ని ఇన్​స్ట్రక్షన్స్​ వస్తాయి.. అందులో Continue ఆప్షన్​పై క్లిక్​ చేసే ముందు మీ వివరాలు వెరిఫై చేసుకోవాలి.
  • అన్ని కరెక్ట్​గా ఉంటే.. Continue పై క్లిక్​ చేసి.. పేమెంట్​ చెయ్యాలి. ఒక్కసారి అప్లికేషన్​ సబ్మిట్​ అయిన తర్వాత దాన్ని ఎడిట్​ చేయడానికి ఉండదు.
  • అమౌంట్​ పే చేశాక.. దానిని స్క్రీన్​ షాట్​ తీసుకోవాలి. అందులో అప్లికేషన్​ నెంబర్​ ఉంటుంది. దాని తర్వాత అవసరాల కోసం సేవ్​ లేదా ప్రింట్​ తీసుకోండి.
  • అంతే.. ఈ పద్ధతి ద్వారా అప్లై చేస్తే 10 నుంచి 15 రోజుల్లో మీకు కార్డు పోస్టు ద్వారా ఇంటికి వస్తుంది.

How to Check Driving Licence Status : డ్రైవింగ్​ లైసెన్స్​ దరఖాస్తు చేసుకున్నారా..? స్టేటస్ ఇలా తెలుసుకోండి!

పెట్రోల్​ బంక్​ నడుపుతారా? - ఒకసారి పెట్టుబడితో నిరంతర ఆదాయం!

గుడ్ న్యూస్​ - PF ఖాతాతో LIC పాలసీ లింక్​ చేయొచ్చు - లాభం ఏంటో తెలుసా?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.