హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఇబ్రహీంనగర్‌లో భర్త ఇంటి ముందు భార్య నిరసనకు దిగింది. కోటి రూపాయల కట్న కానుకలు తీసుకుని తనను వివాహం చేసుకున్నాడని వాపోయింది. ఇప్పుడు వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను వదిలేశాడని దీనిపై కోర్టును ఆశ్రయించగా.. ఇంట్లో ఆశ్రయం కల్పించాలని న్యాయస్థానం ఆదేశించినా పట్టించుకోవటం లేదని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇవీ చూడండి: గుజరాత్‌కు 'వాయు' గండం.. సర్వత్రా అప్రమత్తం