ETV Bharat / state

తోడు దొంగలు దొరికారు

author img

By

Published : Sep 11, 2019, 6:35 AM IST

Updated : Sep 11, 2019, 10:15 AM IST

హైదరాబాద్​ పరిధిలో తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నఇద్దరు దొంగల్ని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 10తులాల బంగారు ఆభరణాలు, ఓ ఆటో, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

తోడు దొంగలు దొరికారు

తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న మంత్రి శంకర్, దినకరన్​ను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 10 తులాల బంగారం, ఒక ఆటోను, బైక్​ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్​లో అత్యధిక చోరీలు చేశారని... శంకర్​పై 250, దినకరన్​పై 12 కేసులు నమోదైనట్లు కార్ఖానా సీఐ మధుకర్ శర్మ తెలిపారు.

తోడు దొంగలు దొరికారు

ఇదీచూడండి: బాధితులకు ఇంకా అందని పరిహారం.. మానని గాయం

తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న మంత్రి శంకర్, దినకరన్​ను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 10 తులాల బంగారం, ఒక ఆటోను, బైక్​ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్​లో అత్యధిక చోరీలు చేశారని... శంకర్​పై 250, దినకరన్​పై 12 కేసులు నమోదైనట్లు కార్ఖానా సీఐ మధుకర్ శర్మ తెలిపారు.

తోడు దొంగలు దొరికారు

ఇదీచూడండి: బాధితులకు ఇంకా అందని పరిహారం.. మానని గాయం

Intro:సికింద్రాబాద్ యాంకర్..తాళం వేసి ఉన్న ఇళ్లను కొల్లగొట్టడం లో అతను దిట్ట..ఉదయం సమయంలో రెక్కీ నిర్వహించడం రాత్రి వేళల్లో తన ముఠా తో కలిసి ఒకేసారి ఐదు ఆరు చోట్ల దొంగతనాలకు పాల్పడడం అతని ప్రత్యేకత...తనపై దాదాపు 250కి పైగా కేసులు ఉన్నా కూడా ఎలాంటి జంకు లేకుండా మళ్ళీ దొంగతనాలకు పాల్పడుతున్న ఉంటాడు..జైల్లో కి వెళ్లడం తిరిగి వచ్చి దొంగతనాలకు పాల్పడ్డారని దానికి షరా మామూలు అయిపోయింది ..వరుసగా మూడుసార్లు పిడియాక్ట్ ఉపయోగించినప్పటికీ అతనిలో మార్పు రాలేదు....తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ గా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న నగరంలో పేరుమోసిన మంత్రి శంకర్ అనే వ్యక్తిని ఎట్టకేలకు కార్ఖానా పోలీసులు అరెస్టు చేశారు..నగరంలోని కార్ఖానా కుషాయిగూడ మల్కాజ్గిరి అల్వాల్ ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా దొంగతనాలకు పాల్పడుతున్న మంత్రి శంకర్ మరియు అతని అనుచరుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..అతని నుండి ద్విచక్రవాహనం అతను దొంగతనానికి ఉపయోగించే ఆటో మరియు 10 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు..ఈ సందర్భంగా కార్ఖానా సీఐ మధుకర్ స్వామి మాట్లాడుతూ నగరంలోని పేరు మోసిన దొంగలు ఒక్కడైనా మంత్రి శంకర్ తన ప్రవృత్తిని మార్చుకోకుండా దొంగతనాలకు పాల్పడుతున్నారని అన్నారు..గత కొన్ని ఏళ్లుగా ఈ తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు..ఇతనిపై మూడు సార్లు పిడి చట్టం ప్రయోగించి నప్పటికీ అతనిలో మార్పు రాకపోవడం తిరిగి మళ్లీ దొంగతనాల వైపు అతను దృష్టి సారిస్తున్నారని అన్నారు...ఇతను నలుగురు మీ వివాహం చేసుకున్నట్లు ప్రస్తుతం వారితో ఇతనికి ఎలాంటి సంబంధం లేనట్లు పోలీసులు తెలిపారు..ఒకే వ్యక్తిపై మూడుసార్లు పీడి చట్టం ప్రయోగించడం తెలంగాణ రాష్ట్రంలో ఇదే మొదటిసారి అని ఆయన అన్నారు..ఈ కేసులో కాకుండా అతని పై ఉన్న మరి కొన్ని కేసుల విషయంలో దర్యాప్తు జరుపుతున్నామని అన్నారు..మంత్రి శంకర్ ను మరియు అతడి అనుచరులు రిమాండ్కు తరలించినట్లు ఆయన తెలిపారు..బైట్ మధుకర్ శర్మ కార్ఖానా సీఐBody:VamshiConclusion:7032401099
Last Updated : Sep 11, 2019, 10:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.