ETV Bharat / state

వినూత్నంగా హోటల్​ ఉద్యోగుల సెలబ్రెషన్స్

నిత్యం పని ఒత్తడిలో ఉండే ఉద్యోగులంతా కలిసి ఆడి పాడుతూ.. ఆనందంగా కేరింతలు కొట్టారు. ప్రముఖ రెస్టారెంట్‌ మెర్క్యూరీ కేసీపీ గ్రూప్‌ సంస్థ ఉద్యోగుల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.

author img

By

Published : Aug 28, 2019, 11:52 PM IST

వినూత్నంగా హోటల్​ ఉద్యోగుల సెలబ్రెషన్స్

హైదరాబాద్‌ సోమాజిగూడలోని మెర్క్యూరీ హోటల్​ అర్టిస్ట్‌ సెలబ్రెషన్‌ వీక్‌ ఆనందంగా జరిగింది. రెస్టారెంట్‌లో పని చేస్తున్న ఉద్యోగులు నృత్య ప్రదర్శనలు చేశారు. బతుకమ్మ, పోతరాజు విన్యాసాలతో ఆకట్టుకున్నారు. వారంరోజులపాటు దేశ వ్యాప్తంగా ఉన్న 50 మెర్క్యూరీ హోటళ్లో ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు జనరల్‌ మేనేజర్‌ సౌమిత్ర పహారి తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు స్థానిక సంస్కృతి, సంప్రదాయలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్నట్లు సౌమిత్ర వివరించారు.

వినూత్నంగా హోటల్​ ఉద్యోగుల సెలబ్రెషన్స్

ఇదీ చూడండి : "ఫెలోషిప్​లో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం"

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.