ETV Bharat / state

ఆలోచింపజేసిన 2k 20.. ఆకట్టుకున్న ప్రదర్శనలు - Sun International Hotel Management 2k20 fest

సన్ ఇంటర్నేషనల్ హోటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన 2k 20 ఫెస్ట్ ఆలోచింపజేసింది. హోటల్ మేనేజ్​మెంట్ విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

HOTAL_MANEGMENT 2K20 FEST
ఘనంగా 2కే20 మేనేజ్​మెంట్​ ఫెస్ట్
author img

By

Published : Feb 2, 2020, 7:29 PM IST

ఘనంగా 2కే20 మేనేజ్​మెంట్​ ఫెస్ట్

హైదరాబాద్ రామ్​నగర్​లోని సన్ ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్మెంట్ 2k 20 ఫెస్ట్​లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వ్యవవసాయం, డిజిటల్ మార్కెటింగ్, ట్రావెల్ టూరిజం, న్యూట్రీ బార్, పౌష్టికాహారం తదితర విషయాలపై చేసిన ప్రదర్శనలు సందేశాత్మకంగా నిలిచాయి.

యువతులపై లైంగికదాడులు, మానసిక వేధింపులపై ప్రదర్శించిన నృత్య రూపకం ప్రతిఒక్కరినీ ఆలోచింపజేసింది. డిజిటల్ మార్కెటింగ్​తో డబ్బు, సమయం ఆదా వంటి విషయాలను విద్యార్థులు అలరించిన తీరు ఆకట్టుకుంది. విద్యార్థులను సన్ ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్​మెంట్ వ్యవస్థాపక డైరెక్టర్ వాణి అభినందించారు.

ఇదీ చూడండి: భాజపాలో చేరాక నేను నేర్చుకున్న మొదటి నినాదం అదే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.