ETV Bharat / state

ఆరో విడత హరితహారాన్ని విజయవంతం చేయాలి: హోంమంత్రి

author img

By

Published : Jun 25, 2020, 6:47 AM IST

Updated : Jun 25, 2020, 11:47 AM IST

home minister mahamood ali participated in haritha haram
ఆరో విడత హరితహారాన్ని విజయవంతం చేయాలి: హోంమంత్రి

06:43 June 25

ఆరోవిడత హరితహారం కార్యక్రమంలో భాగంగా హోం మంత్రి మహమూద్ అలీ మొక్కలు నాటారు. గోషామహల్​ స్టేడియంలో మొక్కలు నాటిన మంత్రి.. కార్యకర్తలంతా వివిధ ప్రాంతాల్లో మొక్కలు నాటాలని సూచించారు.

రాష్ట్రంలో అడవులను పెంచాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్​ ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు మహమూద్​ అలీ పేర్కొన్నారు. ప్రతి గ్రామంలోనూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. రాష్ట్రం అవతరించాక సీఎం కేసీఆర్​ పచ్చదనానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారన్న ఆయన.. ప్రతి ఒక్కరూ ఆరో విడత హరితహారంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.  

ఇదీచూడండి: కాళేశ్వరం మొత్తం నిర్మాణ వ్యయం రూ. 1,10,000 కోట్లు

Last Updated : Jun 25, 2020, 11:47 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.