ETV Bharat / state

లాక్​డౌన్​పై హోంమంత్రి మహమూద్అలీ క్షేత్ర పర్యటన - తెలంగాణ హోం మంత్రి మహమూద్​ అలీ

కరోనా వ్యాప్తి నేపథ్యంలో భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో హోంమంత్రి మహమూద్​ అలీ పర్యటించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మాదాపుర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ కూడలిలో లాక్​డౌన్​ పరిస్థితిని పరిశీలించారు. అలాగే రాయదుర్గం పోలీస్​ స్టేషన్​ను మంత్రి సందర్శించారు. లాక్‌డౌన్ పరిస్థితిపై సీపీ సజ్జనార్‌ను అడిగి తెలుసుకున్నారు. చెక్‌పోస్టుల ఏర్పాటు, అత్యవసర, నిత్యావసర సేవలపై హోంమంత్రి ఆరా తీశారు.

Telangana Home Minister examining lockdown situation in Hyderabad latest news
Telangana Home Minister examining lockdown situation in Hyderabad latest news
author img

By

Published : Mar 26, 2020, 2:42 PM IST

.

భాగ్యనగరంలో లాక్​డౌన్​ పరిస్థితిని పరిశీలించిన హోంమంత్రి

.

భాగ్యనగరంలో లాక్​డౌన్​ పరిస్థితిని పరిశీలించిన హోంమంత్రి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.