ETV Bharat / state

'యువత వివేకానందుని బాటలో పయనించాలి'

యువత నైపుణ్య శక్తిని పెంపొందించుకుండే నిరుద్యోగ సమస్య తొలగిపోతుందని హిమాచ్​ప్రదేశ్​ గవర్నర్​ బండారు దత్తాత్రేయ అన్నారు. వివేకానంద జయంతి సందర్భంగా హైదరాబాద్​ ట్యాంక్​బండ్​ వద్దనున్న వివేకానంద విగ్రహం వద్ద ఆయన నివాళి అర్పించారు.

swamy vivekananda birth anniversary
స్వామి వివేకానంద జయంతి
author img

By

Published : Jan 12, 2020, 12:22 PM IST

దేశంలోని యువత స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలని హిమాచల్​ప్రదేశ్ గవర్నర్​ బండారు దత్తాత్రేయ అన్నారు. వివేకానంద జయంతి సందర్భంగా హైదరాబాద్​లోని ట్యాంక్​బండ్​పైన వివేకానంద విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో దత్తాత్రేయ పాల్గొన్నారు. వివేకానందుడు సూచించిన మార్గంలో పయనించాలన్నారు. దేశభక్తి కలిగి ఉండడమే కాకుండా... సాంకేతిక పరిజ్ఞానం సంపాదించుకోవాలని చెప్పారు. అప్పుడే దేశంలో నిరుద్యోగ కష్టాలు సమసిపోతాయని దత్తాత్రేయ తెలిపారు.

ఇదీ చూడండి: ట్రా'ఫికర్': పంతంగిలో కిలోమీటరు మేర స్తంభించిన వాహనాలు

Intro:Body:

edit

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.