ఇంటర్ విద్యాసంస్థలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫీజు చెల్లించలేని వారి ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టింది. విద్యార్థులు ఫీజు చెల్లించకపోయినా సర్టిఫికెట్లు కళాశాలలో ఉంచుకోకూడదని ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఫీజు కట్టలేక ఇబ్బందులు ఎదుర్కొన్న నికేశ్ అనే విద్యార్థి పిటిషన్పై న్యాయస్థానం తీర్పు వెల్లడించింది.
- ఇదీ చూడండి : తల్లిప్రేమ ముందు తలవంచిన యముడు