ETV Bharat / state

మున్సిపాలిటీ ఎన్నికల వివాదంపై విచారణ వాయిదా

మున్సిపాలిటీ ఎన్నికల వివాదంపై వ్యాజ్యాల విచారణను హైకోర్టు వాయిదా వేసింది. పిటిషనర్ అంజుకుమార్​రెడ్డి దాఖలు చేసిన కౌంటరుపై సమాధానం ఇచ్చేందుకు గడువు కావాలన్న ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు సెప్టెంబరు 9కి  వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.

హైకోర్టు
author img

By

Published : Aug 28, 2019, 9:45 PM IST

మున్సిపాలిటీ ఎన్నికల వివాదంపై విచారణ వాయిదా

మున్సిపాలిటీ ఎన్నికల వివాదంపై దాఖలైన వ్యాజ్యాల విచారణను హైకోర్టు సెప్టెంబరు 9కి వాయిదా వేసింది. మున్సిపల్​ కమిషనర్లు... వార్డుల విభజనపై ఎంపీల అభిప్రాయాలను తీసుకున్నారన్న ప్రభుత్వ వాదన అబద్ధమంటూ పిటిషనర్​ అంజుకుమార్​ రెడ్డి ఉన్నత న్యాయస్థానంలో మంగళవారం రిప్లై కౌంటరు దాఖలు చేశారు. తమ అభిప్రాయాలు తీసుకోలేదని ఎంపీలు రేవంత్​రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బండి సంజయ్​ అఫిడవిట్లు సమర్పించారు. అయితే దీనిపై వాదనలు వినిపించేందుకు గడువు కావాలని ధర్మాసనాన్ని ప్రభుత్వం కోరింది. స్పందించిన ఉన్నత న్యాయస్థానం... ఈ వ్యవహారంలో దాఖలైన అన్ని వ్యాజ్యాలపై విచారణ వాయిదా వేసింది.

ఇదీ చూడండి : సాక్షిని వేధించిన ఖాకీలు..యువకుడి ఆత్మహత్య

Intro:S NAGATAJU
9346919348
నిర్భంధ తనిఖీలకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని పోలీసులు తెలిపారుBody:S Nagataju
9346919348
హైదరాబాద్ నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు నిర్వహించిన నిర్బంధ తనిఖీలకు ప్రజల నుండి మంచి స్పందన లభించింది...తూర్పు మండలం డిసిపి రమేష్ రెడ్డి నేతృత్వంలో సిబ్బంది నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని చారి వీధి పరిసర ప్రాంతాల్లో లో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు... ప్రధానంగా ప్రజలు తమ ప్రాంతాల్లోని సమస్యలను పోలీస్ అధికారులకు వివరించారు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు అవసరాన్ని గుర్తించి ఏర్పాటు చేసుకోవాలని పోలీసు అధికారులు సూచించారు ..... సారీ వీధి లోని పలు ప్రాంతాల్లో ఇ ఇ పలు ఇళ్లలో సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ తనిఖీల్లో మొత్తం 15 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వివరించారు ....తమ ప్రాంతాల్లో అనుమానిత వ్యక్తుల కార్యకలాపాల సమాచారాన్ని తమకు ఇవ్వాలని పోలీసులు స్థానికులకు సూచించారు......Conclusion:నిర్బంధ తనిఖీలకు ప్రజల నుండి వస్తున్న స్పందన మేరకు ఈ తనిఖీలను నిరాటకంగా కొనసాగించనున్నట్లు పోలీసులు ప్రజలకు భరోసా ఇచ్చారు.....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.