ETV Bharat / state

డంపింగ్​యార్డు తరలింపుపై హైకోర్టు విచారణ

author img

By

Published : Jan 20, 2020, 8:48 PM IST

జవహర్​నగర్ డంపింగ్ యార్డును తరలించాలన్న వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈనెల 27న జరిగే విచారణకు జీహెచ్ఎంసీ కమిషనర్ వ్యక్తిగతంగా హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది.

High Court hearing on Jawahar Nagar dumping yard evacuation
డంపింగ్​యార్డు తరలింపుపై హైకోర్టు విచారణ

జవహర్​నగర్ డంపింగ్ యార్డును మరో చోటకు తరలించాలని కోరుతూ దాఖలైన పిటిషన్​పై హైకోర్టు విచారించింది. కల్నల్ సీతరామరాజు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ లక్ష్మణ్ ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది.

పరిసర ప్రాంతాల ప్రజలు దుర్గంధం భరించలేకపోతున్నారని... మెదక్, రంగారెడ్డి తదితర ప్రాంతాలకు తరలించాలని పిటిషనర్ కోరారు. జవహర్​నగర్ డంపింగ్ యార్డుకు సంబంధించి మూడో ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరుపుతున్నామన్న ధర్మాసనం... తదుపరి విచారణకు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్​కుమార్​ వ్యక్తిగతంగా హాజరు కావాలని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: '5 రోజుల్లో డంపింగ్ యార్డును తీర్చిదిద్దాలి'

‍TG_HYD_57_20_HC_ON_JAWAHARNAGAR_DUMPING_YARD_AV_3064645 reporter: Nageshwara Chary note: హైకోర్టు, డంపింగ్ యార్డు విజువల్స్ వాడుకోగలరు. ( ) జవహర్ నగర్ డంపింగ్ యార్డును తరలించాలన్న వ్యాజ్యం విచారణకు ఈనెల 27న జీహెచ్ఎంసీ కమిషనర్ వ్యక్తిగతంగా హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. జవహర్ నగర్ డంపింగ్ యార్డును మరో చోటకు తరలించాలని కోరుతూ కల్నల్ సీతరామరాజు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ లక్ష్మణ్ ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. పరిసర ప్రాంతాల ప్రజలు దుర్గంధం భరించలేక పోతున్నారని... మెదక్, రంగారెడ్డి తదితర ప్రాంతాలకు తరలించాలని పిటిషనర్ కోరారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు సంబంధించి మూడో ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరుపుతున్నామన్న ధర్మాసనం... తదుపరి విచారణకు జీహెచ్ఎంసీ కమిషనర్ వ్యక్తిగతంగా హాజరు కావాలని స్పష్టం చేసింది. end

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.