నూతన అసెంబ్లీ నిర్మాణం కేసుపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. భవనాల కూల్చివేతకు హెచ్‌ఎండీఏ అనుమతి ఉందా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఎర్రమంజిల్ భవనం కూల్చివేతకు సంబంధించి అనుమతులపై ఆధారాలు చూపాలని కోరింది. స్పష్టమైన సమాధానం ఇచ్చేందుకు ఆలస్యం ఎందుకు అవుతోందని నిలదీసింది. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీలో సదుపాయాల కొరత ఏంటో తెలపాలని ఆదేశించింది. అనంతరం కేసు విచారణను ధర్మాసనం రేపటికి వాయిదా వేసింది.
భవనాల కూల్చివేతకు హెచ్‌ఎండీఏ అనుమతి ఉందా? - HICOURT
హైకోర్టులో అసెంబ్లీ నిర్మాణం కేసుపై వాడివేడి వాదనలు జరిగాయి.. భవనాల కూల్చివేతకు హెచ్‌ఎండీఏ అనుమతులున్నాయా అని న్యాయస్థానం ప్రశ్నలు లేవనెత్తింది. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీలో సదుపాయాల కొరత ఉందా? తెలపాలని ఆదేశించిన కోర్టు.. విచారణ రేపటికి వాయిదా వేసింది.
అసెంబ్లీ నిర్మాణం కేసుపై హైకోర్టులో విచారణ
నూతన అసెంబ్లీ నిర్మాణం కేసుపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. భవనాల కూల్చివేతకు హెచ్‌ఎండీఏ అనుమతి ఉందా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఎర్రమంజిల్ భవనం కూల్చివేతకు సంబంధించి అనుమతులపై ఆధారాలు చూపాలని కోరింది. స్పష్టమైన సమాధానం ఇచ్చేందుకు ఆలస్యం ఎందుకు అవుతోందని నిలదీసింది. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీలో సదుపాయాల కొరత ఏంటో తెలపాలని ఆదేశించింది. అనంతరం కేసు విచారణను ధర్మాసనం రేపటికి వాయిదా వేసింది.
Intro:TG_hyd_59_24_rape_case_ab_TS10003.
నిందితుడి ఫోటో whatsup డెస్క్ కు వచ్చింది
నర్సు తో చనువుగా వుంటూ మాయ మాటలతో లొంగదీసుకొని బెదిరించి అత్యాచారం చేసిన bums డాక్టర్ ma అలీం ను అరెస్ట్ చేసిన చాంద్రాయణగుట్ట పోలీసులు,
పాతబస్తీ చాంద్రాయణగుట్ట సమీపంలో ఉండే వివాహిత నర్స్ నిందితుడు డాక్టర్ ఫలక్ నుమా లోని ఒకే ఆస్పత్రిలో పనిచేసేవారు, నర్స్ భర్త విదేశాలలో ఉంటాడు, ఆమె తన పిల్లలతో ఒంటరిగా ఉంటుంది అని తెలుసుకొని ఆమె తో పరిచయం పెంచుకున్న డాక్టర్ ఆమె ఇంటికి వెళ్ళి బలవంతంగా అత్యాచారం చేసి ఆమెను బెదిరించి మరల అత్యాచారానికి పాల్పడ్డాడు అని చాంద్రాయణగుట్ట పోలీసులు తెలిపారు.
నర్స్ ఫిర్యాదు మేరకు చాంద్రాయణగుట్ట పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
బైట్... రుద్ర భాస్కర్ ci చాంద్రాయణగుట్ట.
Body:చాంద్రాయణగుట్ట
Conclusion:md సుల్తాన్ 9394450285.

Last Updated : Jul 24, 2019, 10:43 PM IST