ETV Bharat / state

కోర్టుల్లో ఒప్పంద ఉద్యోగుల కోసం కొవిడ్ నిధి ఏర్పాటు - high court decision

కోర్టుల్లో విధులు నిర్వహిస్తోన్న ఒప్పంద, పొరుగు సేవల సిబ్బంది వైద్యావసరాల కోసం కొవిడ్​ నిధిని హైకోర్టు ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని న్యాయమూర్తులందరూ ఈ నిధికి విరాళాలు అందజేయాలని కోరింది.

high court  Established covid donation fund for contract employees
కోర్టుల్లో ఒప్పంద ఉద్యోగుల కోసం కొవిడ్ నిధి ఏర్పాటు
author img

By

Published : Jun 27, 2020, 10:16 PM IST

కోర్టుల్లో ఒప్పంద, పొరుగు సేవల సిబ్బంది వైద్యావసరాల కోసం హైకోర్టు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది. కరోనా నిధికి విరాళాలు ఇచ్చేందుకు హైకోర్టు న్యాయమూర్తులు ముందుకొచ్చారు. రాష్ట్రంలోని న్యాయమూర్తులందరూ విరాళం ఇవ్వాలని కోరారు. అంతేకాక ఆన్‌లైన్ పిటిషన్ల దాఖలు విధానం కొనసాగించాలని హైకోర్టు నిర్ణయించింది. జులై 20 వరకు ఈ విధానాన్ని కొనసాగించాలని సూచించింది.

ఇదీ చూడండి: ఆ ఒక్క కారణంతో 18 వేల మంది ఖైదీలు విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.