ETV Bharat / state

కొత్తపేటలో సందడి చేసిన అనుపమ పరమేశ్వరన్​ - కొత్తపేటలో సందడి చేసిన అనుపమ పరమేశ్వరన్​

సినీ కథానాయిక అనుపమ పరమేశ్వరన్ హైదరాబాద్ కొత్తపేటలో తళుక్కున మెరిసింది. ఓ షాపింగ్‌మాల్‌లో అనుపమ సందడి చేసింది.

అనుపమ పరమేశ్వరన్​
author img

By

Published : Sep 21, 2019, 6:09 PM IST

హైదరాబాద్ కొత్తపేటలో సినీ కథానాయిక అనుపమ పరమేశ్వరన్ సందడి చేసింది. ఓ షాపింగ్ మాల్ 49 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్‌ కట్‌ చేశారు. వినియోగదారులు గెలుచుకున్న బహుమతులు అందజేశారు. మాల్​లో తిరుగుతూ చీరలు చూస్తూ మురిసిపోయారు.

కొత్తపేటలో సందడి చేసిన అనుపమ పరమేశ్వరన్​

ఇదీ చదవండిః శాసనసభలో పద్దులపై చర్చ...

Intro:హైదరాబాద్ కొత్తపేట లో ప్రముఖ సినీ కథా నాయిక అనుపమ పరమేశ్వరన్ నగరంలో సందడి చేశారు. కొత్తపేటలోని అనుటెక్స్ షోరూంలో నీ
అనుటెక్స్ షోరూం లో దసరా దీపావళి పండుగను పురస్కరించుకుని సరికొత్త కలెక్షన్ ను ఆమె ప్రారంభించారు.

Body:అను టెక్స్ 49 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సందర్భంగా షోరూమ్ లో ఏర్పాటు చేసిన సరి కొత్త డిజైన్ చేసిన వస్త్రాభరణ కలెక్షన్ లో మురిసిపోయారు. అనుటెక్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటం సంతోషంగా ఉందని పండుగల వేడుకలకు కావాల్సిన అన్ని రకాలైన వస్త్రాలు చాలా బాగుంది అన్నారు. 49 వేల గోల్డ్ కాయిన్స్ 40 ద్విచక్ర వాహనాలను ఆఫర్ గా ప్రకటించారు.

Conclusion:నిన్ను కోరి చిత్రం తో పాటు ఇతర భాష చిత్రాల్లో నటిస్తున్నట్లు తెలిపారు. పండుగ వేడుకలను పురస్కరించుకొని కొత్త కలెక్షన్లు తో పాటు ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నట్లు అను అను టెక్స్ వారు తెలిపారు .

బైట్: అనుపమ పరమేశ్వరన్ (సినీ కథానాయిక)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.