ETV Bharat / state

రద్దీగా మారిన కూకట్​పల్లి ప్రాంతం​ - కూకట్​పల్లిలో ట్రాఫిక్​ అంతరాయం

లాక్​డౌన్ సడలింపుల కారణంగా హైదరాబాద్ కూకట్​పల్లి ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన సడలింపులతో దుకాణ సముదాయాలు ప్రభుత్వ కార్యాలయాలు, కొంత మేర సాఫ్ట్​వేర్ సంస్థలు తెరుచుకోవడం వల్ల రోడ్లపై వాహనాలు భారీగా రాకపోకలు సాగిస్తున్నాయి.

heavy traffic in kukatpallu hyderabad
రద్దీగా మారిన కూకట్​పల్లి ప్రాంతం​
author img

By

Published : May 11, 2020, 2:52 PM IST

హైదరాబాద్​లో ప్రభుత్వ కార్యాలయాలు, 30 శాతం మేర సాఫ్ట్​వేర్​ సంస్థలు, దుకాణ సముదాయాలు తెరుచుకున్నాయి. లాక్​డౌన్ కారణంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేసుకునేందుకు ప్రజలు బయటకు వస్తున్నారు.

తమ కార్యాలయాలకు చేరుకునేందుకు ప్రజలు రోడ్లపైకి రావడం వల్ల కూకట్​పల్లి. వై జంక్షన్ కూడలిలో కొంతసేపు ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది. సాఫ్ట్​వేర్ ఉద్యోగులకు సడలింపు ఉన్నప్పటికీ హైటెక్ సిటీ దారిలో రద్దీ తక్కువ గానే కనిపించింది.

రద్దీగా మారిన కూకట్​పల్లి ప్రాంతం​

ఇవీ చూడండి: వామ్మో సూపర్‌ స్ప్రెడర్స్‌... వారి వల్లే 300 మందికి కరోనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.