రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా భారీగా వానలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు చెబుతున్నారు.
రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని అన్నారు. ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, ఈనెల 19న మరో అల్పపీడనం ఏర్పేడే అవకాశం ఉందని అన్నారు.
ఇదీ చూడండి : సైబరాబాద్ కమిషనరేట్లో శ్రీరామ్ పాట ఆవిష్కరణ