మరో ఐదు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ నెల 12న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ అధికారి రాజారావుతో ఈటీవీభారత్ ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి.
ఇవీ చూడండి : నాగార్జున సాగర్‌కు వరద... రైతుల్లో ఆశలు