- కృష్ణా నది పరివాహకంలోనూ క్రమంగా పెరుగుతున్న వరద
- జూరాల జలాశయానికి 30 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
- జూరాల జలాశయంలో 317.43 మీటర్లకు పెరిగిన నీటిమట్టం
- జూరాల జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు
- జూరాల జలాశయంలో ప్రస్తుతం నీటి నిలువ 7.517 టీఎంసీలు
- జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 9.65 టీఎంసీలు
- జూరాలలో విద్యుత్ ఉత్పత్తికి సిద్ధమైన జెన్ కో సిబ్బంది
LIVE UPDATES : కృష్ణా నది పరివాహకంలోనూ క్రమంగా పెరుగుతున్న వరద - heavy rains in telangana
18:24 July 22
జూరాల జలాశయానికి 30 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
15:02 July 22
కంట్రోల్ రూమ్, జీహెచ్ఎంసీ 24 గంటల పాటు పనిచేస్తోంది: విజయలక్ష్మి
- 5 రోజులుగా సిబ్బంది అంతా క్షేత్రస్థాయిలోనే ఉన్నారు: మేయర్
- వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరిస్తున్నాం: జీహెచ్‌ఎంసీ మేయర్
- గత 5 రోజుల్లో 900 ఫిర్యాదులు వచ్చాయి: జీహెచ్‌ఎంసీ మేయర్
- నారాయణగూడలో కొంత నీటి సమస్య ఉంది: మేయర్ విజయలక్ష్మి
- నాలాల పనులు దాదాపు పూర్తయ్యాయి: మేయర్ విజయలక్ష్మి
- జీహెచ్ఎంసీలో చేపట్టిన 36 పనుల్లో 30 పూర్తి: విజయలక్ష్మి
- కంట్రోల్ రూమ్, జీహెచ్ఎంసీ 24 గంటల పాటు పనిచేస్తోంది: విజయలక్ష్మి
- హైదరాబాద్‌లో 483 శిథిలావస్థ భవనాలు గుర్తించాం: విజయలక్ష్మి
- శిథిలావస్థలో ఉన్న 19 భవనాలను సీజ్ చేశాం: జీహెచ్‌ఎంసీ మేయర్
- 92 భవనాల మరమ్మతులకు అవకాశం ఇచ్చాం: మేయర్ విజయలక్ష్మి
14:40 July 22
అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలి: జీహెచ్‌ఎంసీ మేయర్
- జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కంట్రోల‌్ రూంను పరిశీలించిన మేయర్ విజయలక్ష్మి
- ఫిర్యాదులు, సమస్యల గురించి అధికారులు, సిబ్బందిని అడిగి తెలుసుకుంటున్న మేయర్
- ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నాం: మేయర్
- ఈ ఐదు రోజులు ఎలా పనిచేశామో.. అలాగే పనిచేస్తాం: మేయర్
- అధికారులు, సిబ్బంది పూర్తి అప్రమత్తంగా ఉన్నారు: మేయర్
- పురాతన ఇళ్లకు మరమ్మతులకు ఆదేశాలిచ్చాం: జీహెచ్‌ఎంసీ మేయర్
- పురాతన ఇళ్లలోని 135 మందిని ఖాళీచేయించాం: మేయర్
- ఏ ఫిర్యాదు అయినా కంట్రోల్ రూమ్‌కు చేయండి: మేయర్
- ఆన్‌లైన్‌లోనూ ఫిర్యాదులు వస్తున్నాయి: జీహెచ్‌ఎంసీ మేయర్
- అన్ని ఫిర్యాదులను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం: మేయర్
- అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలి: జీహెచ్‌ఎంసీ మేయర్
14:20 July 22
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద
- నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద
- శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుతం 1,74,995 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
- శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1,091 అడుగులు
- శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 1,078.80 అడుగులు
- శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 90.3 టీఎంసీలు
- శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటి నిల్వ 54.387టీఎంసీలు
14:19 July 22
- జంట జలాశయాల్లోకి భారీగా పెరుగుతున్న ఇన్‌ఫ్లో
- హిమాయత్‌సాగర్ జలాశయం మొత్తం ఆరు గేట్ల ఎత్తివేత
- హిమాయత్‌సాగర్‌కు వస్తున్న 3,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
- హిమాయత్‌సాగర్ నుంచి మూసీలోకి 4,120 క్యూసెక్కులు
- హిమాయత్‌సాగర్ ప్రస్తుత నీటిమట్టం 1,763.50 అడుగులు
- హిమాయత్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,763.50 అడుగులు
- ఉస్మాన్‌సాగర్‌కు వస్తున్న 400 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో
- ఉస్మాన్‌సాగర్ ప్రస్తుత నీటిమట్టం 1,785.70 అడుగులు
- ఉస్మాన్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,790 అడుగులు
14:18 July 22
స్వర్ణ జలాశయంలోకి చేరుతున్న వరద నీరు
- నిర్మల్: స్వర్ణ జలాశయంలోకి చేరుతున్న వరద నీరు
- స్వర్ణ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1,183 అడుగులు
- స్వర్ణ జలాశయం ప్రస్తుత నీటిమట్టం 1,179.6 అడుగులు
- స్వర్ణ జలాశయలో చేరుతున్న 5,200 క్యూసెక్కుల వరద
- స్వర్ణ జలాశయం ఒక్క గేట్ ద్వారా 2,600 క్యూసెక్కులు విడుదల
12:54 July 22
రాష్ట్రంలో ఈనెల 24, 25,26 తేదీల్లో అనేక చోట్ల వర్షం కురిసే అవకాశం
- రాష్ట్రంలో ఈనెల 24, 25,26 తేదీల్లో అనేక చోట్ల వర్షం కురిసే అవకాశం
- భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణశాఖ
12:53 July 22
కడెం జలాశయంలో కొనసాగుతున్న వరద ఉద్ధృతి
- నిర్మల్: కడెం జలాశయంలో కొనసాగుతున్న వరద ఉద్ధృతి
- కడెం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు
- కడెం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 688 అడుగులు
- కడెం జలాశయం 14 వరద గేట్ల ద్వారా 76,143 క్యూసెక్కులు విడుదల
12:53 July 22
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
- హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కూకట్‌పల్లి, హైదర్‌నగర్, నిజాంపేట్‌లో వర్షం
- ప్రగతినగర్, బాచుపల్లి పరిధిలోని పలు ప్రాంతాల్లో వర్షం
12:49 July 22
జంట జలాశయాల్లోకి భారీగా పెరుగుతున్న ఇన్‌ఫ్లో

- హిమాయత్‌సాగర్ జలాశయం మొత్తం నాలుగు గేట్ల ఎత్తివేత
- హిమాయత్‌సాగర్‌కు వస్తున్న 3వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
- హిమాయత్‌సాగర్ నుంచి మూసీలోకి 2,750 క్యూసెక్కులు

12:16 July 22
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద ప్రవాహం
- నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద ప్రవాహం
- శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 1,49,995 క్యూసెక్కుల ప్రవాహం
- శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 1080.10 అడుగులు
- శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1091అడుగులు
- శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటినిల్వ 52.684 టీఎంసీలు
- శ్రీరాంసాగర్ పూర్తి నీటినిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు
12:15 July 22
నిజాంసాగర్ ప్రాజెక్టులోకి పెరుగుతున్న వరద ప్రవాహం
- కామారెడ్డి: నిజాంసాగర్ ప్రాజెక్టులోకి పెరుగుతున్న వరద ప్రవాహం
- నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 32,600 క్యూసెక్కుల ప్రవాహం
- నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 1,398.04 అడుగులు
- నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405అడుగులు
- నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటినిల్వ సామర్థ్యం 9.368 టీఎంసీలు
- నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 17.802 టీఎంసీలు
12:14 July 22
ఎడతెరిపిలేని వర్షాలతో హుస్సేన్‌సాగర్‌కు చేరుతున్న వరద నీరు
- ఎడతెరిపిలేని వర్షాలతో హుస్సేన్‌సాగర్‌కు చేరుతున్న వరద నీరు
- హుస్సేన్‌సాగర్‌లో ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటిన నీటిమట్టం
- హుస్సేన్‌సాగర్ ప్రస్తుత నీటమట్టం 513.53 మీటర్లు
- హుస్సేన్‌సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 513.41 మీటర్లు
- హుస్సేన్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 514.75 మీటర్లు
- హుస్సేన్‌సాగర్ నుంచి 2 వేల క్యూసెక్కుల నీరు విడుదల
11:45 July 22
హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాలను పరిశీలించిన మంత్రి తలసాని
- హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాలను పరిశీలించిన మంత్రి తలసాని
- నాలాలు అభివృద్ధి చేయడం వల్ల ఇబ్బందులు తప్పాయి: తలసాని
- హుస్సేన్‌సాగర్ నుంచి 2 వేల క్యూసెక్కులు విడుదల: తలసాని
- నాలాల వద్ద ఆక్రమ నిర్మాణాలతో ఇబ్బందులున్నాయి: తలసాని
- ఆక్రమ నిర్మాణాలపై త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటాం: తలసాని
- అవసరమైతే వారికి నష్టపరిహారం కూడా ఇస్తాం: తలసాని
- వారం పాటు అన్నిశాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలి: తలసాని
10:00 July 22
ఎగువన కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాల్లోకి పెరుగుతున్న ఇన్‌ఫ్లో
- ఎగువన కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాల్లోకి పెరుగుతున్న ఇన్‌ఫ్లో
- ఉదయం 10 గంటలకు హిమాయత్‌సాగర్ మరో 2 గేట్లు ఎత్తివేత
- హిమాయత్‌సాగర్ జలాశయం మరో 2 గేట్లు ఎత్తనున్న జలమండలి
- హిమాయత్‌సాగర్‌కు వస్తున్న 1,600 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
- హిమాయత్‌సాగర్ నుంచి మూసీలోకి వెళ్తున్న 2,750 క్యూసెక్కులు

- ఉస్మాన్‌సాగర్ ఇన్‌ఫ్లో 800 క్యూసెక్కులు
- ఉస్మాన్‌సాగర్ ప్రస్తుత నీటిమట్టం 1,785.65 అడుగులు

09:59 July 22
హైదరాబాద్ మణికొండలో బాలికకు తప్పిన ప్రమాదం
- హైదరాబాద్: మణికొండలో బాలికకు తప్పిన ప్రమాదం
- వరదలో కొట్టుకుపోతున్న బాలికను కాపాడిన స్థానికులు
- హైదరాబాద్: పాల ప్యాకెట్ కోసం సైకిల్‌పై వెళ్లిన బాలిక
- హైదరాబాద్: వరద ఉద్ధృతికి కింద పడిపోయిన బాలిక
- గమనించి వెంటనే బాలికను రక్షించిన స్థానికులు
09:59 July 22
మేడిగడ్డ లక్ష్మిబ్యారేజ్‌కు భారీగా వరద ప్రవాహం
- మేడిగడ్డ లక్ష్మిబ్యారేజ్‌కు భారీగా వరద ప్రవాహం
- లక్ష్మిబ్యారేజ్‌కు 6,25,500 క్యూసెక్కుల వరద ప్రవాహం
- 75 గేట్లు ఎత్తి 6,10,250 క్యూసెక్కుల నీటిని విడుదల
09:25 July 22
సింగరేణి ఉపరితల గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
- మంచిర్యాల: సింగరేణి ఉపరితల గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
- 4 రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల నిలిచిన బొగ్గు ఉత్పత్తి
- శ్రీరాంపూర్, కల్యాణిఖని, రామకృష్ణాపూర్‌లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
- ఇందారం, కైరిగూడ ఉపరితల గనుల్లో భారీగా చేరిన వరద నీరు
08:35 July 22
ఆదిలాబాద్ జీఎస్ ఎస్టేట్‌లోకి భారీగా చేరిన వరద నీరు
- ఆదిలాబాద్ జీఎస్ ఎస్టేట్‌లోకి భారీగా చేరిన వరద నీరు
- తిర్పెల్లిలో విద్యుత్ స్తంభం కూలి సరఫరాను నిలిపివేసిన సిబ్బంది
- జైనథ్ మండలం రాంపూర్‌లోకి ఇళ్లలోకి చేరిన వరద నీరు
- జైనథ్ మండలం పుసాయి ఎల్లమ్మ ఆలయంలోకి భారీగా వరద
08:34 July 22
స్వర్ణ జలాశయంలో చేరుతున్న వరద నీరు
- నిర్మల్: స్వర్ణ జలాశయంలో చేరుతున్న వరద నీరు
- స్వర్ణ జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 1,183 అడుగులు
- స్వర్ణ జలాశయం ప్రస్తుత నీటిమట్టం 1,180 అడుగులు
- స్వర్ణ జలాశయలో చేరుతున్న 9,200 క్యూసెక్కుల వరద నీరు
- స్వర్ణ జలాశయం 2 గేట్ల ద్వారా 10,000 క్యూసెక్కుల నీరు విడుదల
08:34 July 22
గడ్డెన్న జలాశయానికి చేరుతున్న వరద నీరు
- నిర్మల్: గడ్డెన్న జలాశయానికి చేరుతున్న వరద నీరు
- గడ్డెన్న జలాశయం సామర్థ్యం 358.70 మీటర్లు
- గడ్డెన్న జలాశయం ప్రస్తుతం 358 మీటర్లు
07:46 July 22

- కడెం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 688.22 అడుగులు
- కడెం జలాశయం 14 వరద గేట్ల ద్వారా 84,269 క్యూసెక్కుల నీరు విడుదల
07:45 July 22

- నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 34,588 క్యూసెక్కుల ప్రవాహం
- నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 1,397.52 అడుగులు
- నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1405అడుగులు
- నిజాంసాగర్ ప్రస్తుత నీటినిల్వ సామర్థ్యం 8.89 టీఎంసీలు
- నిజాంసాగర్ పూర్తి నీటినిల్వ సామర్థ్యం 17.80 టీఎంసీలు
07:45 July 22
కౌలాస్ నాలా ప్రాజెక్టుకు 462 క్యూసెక్కుల ప్రవాహం
- కామారెడ్డి: కౌలాస్ నాలా ప్రాజెక్టుకు 462 క్యూసెక్కుల ప్రవాహం
- కౌలాస్ నాలా ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 456.60మీటర్లు
- కౌలాస్ నాలా ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 458మీటర్లు
07:44 July 22
జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు
- జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు
- జగిత్యాల: అనంతారం వంతెన పైనుంచి ప్రవహిస్తున్న నీరు
- ధర్మపురి- జగిత్యాల మధ్య నిలిచిపోయిన రాకపోకలు

- నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి భారీ ప్రవాహం

- శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి మట్టం 1,091అడుగులు
- శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 1,079.10 అడుగులు
- శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు
- శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటి నిల్వ 49.968 టీఎంసీలు
07:43 July 22
భద్రాచలం వద్ద తగ్గుతున్న గోదావరి నీటి మట్టం
- భద్రాచలం వద్ద తగ్గుతున్న గోదావరి నీటి మట్టం
- ఉదయం 6 గంటలకు 39.5 అడుగుల వద్ద నీటి మట్టం

- స్వర్ణ జలాశయం ప్రస్తుత నీటిమట్టం 1,179.8 అడుగులు
- స్వర్ణ జలాశయలో చేరుతున్న 9,000 క్యూసెక్కుల వరద నీరు

07:42 July 22
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి పెరుగుతున్న ప్రవాహం
- నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి పెరుగుతున్న ప్రవాహం
- శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 1,38,512 క్యూసెక్కుల ప్రవాహం
- శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 1,091అడుగులు
- శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 1078.8 అడుగులు

- శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటి నిల్వ 49.19 టీఎంసీలు
07:42 July 22
నేడు జీహెచ్ఎంసీ పరిధిలో సెలవు ప్రకటిస్తూ కార్మిక శాఖ ఉత్తర్వులు
- నేడు జీహెచ్ఎంసీ పరిధిలో సెలవు ప్రకటిస్తూ కార్మిక శాఖ ఉత్తర్వులు
- జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు, కార్మికులకు సెలవు
- అత్యవసర, నిత్యావసర సేవలకు మినహాయింపు
- జీహెచ్ఎంసీ హెల్ప్‌లైన్ నంబర్లు 040-211 11111, 9000113667
07:41 July 22
రాష్ట్రంలో ఇవాళ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం
- రాష్ట్రంలో ఇవాళ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం
- ఉత్తర తెలంగాణ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
- రేపు కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం
07:40 July 22
వరంగల్ కాకతీయ వర్సిటీ పరిధిలో నేడు జరగాల్సిన పరీక్షలు వాయిదా
- వరంగల్ కాకతీయ వర్సిటీ పరిధిలో నేడు జరగాల్సిన పరీక్షలు వాయిదా
- భారీ వర్షాల వల్ల కాకతీయ వర్సిటీ పరిధిలో పరీక్షలు వాయిదా
- జులై 20 నుంచి 22 మధ్య వాయిదా పడిన పరీక్షల షెడ్యూల్ ఇవాళ వెల్లడి
07:40 July 22
నేడు పాలమూరు వర్సిటీ పరిధిలో పరీక్షలు వాయిదా
- మహబూబ్‌నగర్: నేడు పాలమూరు వర్సిటీ పరిధిలో పరీక్షలు వాయిదా
- వర్షాల దృష్ట్యా పాలమూరు వర్సిటీ పరిధిలో పరీక్షలు వాయిదా
07:30 July 22
రాష్ట్ర వ్యాప్తంగా నేడు విద్యాసంస్థలకు సెలవు
- రాష్ట్ర వ్యాప్తంగా నేడు విద్యాసంస్థలకు సెలవు
- వర్షాల కారణంగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన విద్యాశాఖ