ETV Bharat / state

LIVE:బాలానగర్‌లో విద్యుదాఘాతంతో దుకాణాదారుడు మృతి - heavy rains in hyderabad

వరద ముంపులో భాగ్యనగరం.. నీళ్లలోనే ప్రజలు

author img

By

Published : Oct 18, 2020, 6:00 AM IST

Updated : Oct 18, 2020, 5:54 PM IST

17:52 October 18

విద్యుదాఘాతంతో దుకాణాదారుడు మృతి 

  • హైదరాబాద్ బాలానగర్‌లో విద్యుదాఘాతంతో దుకాణాదారుడు మృతి 
  • బాలానగర్ ఇంజినీరింగ్ వర్క్స్‌ షాపులోకి చేరిన వరద నీరు
  • నీరు తోడిపోసేందుకు మోటార్‌ పెడుతుండగా విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి 

17:49 October 18

నగరంలో మరోసారి వర్షం పడే అవకాశం: తలసాని

  • నగరంలో మరోసారి భారీ వర్షం పడే అవకాశం ఉంది: మంత్రి తలసాని
  • అధికారులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలి: తలసాని
  • ప్రజలు ఇళ్లలోనే ఉండాలి, ..అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలి: తలసాని
  • అధికారులంతా ప్రజలకు అందుబాటులో ఉండాలి: మంత్రి తలసాని
  • లోతట్టు ప్రాంతాల్లోని వారిని జీహెచ్ఎంసీ షెల్టర్లకు తరలించాలి: మంత్రి తలసాని

17:18 October 18

గగన్‌పహాడ్ వద్ద బురదలో మరో మృతదేహం లభ్యం 

  • రంగారెడ్డి జిల్లా గగన్‌పహాడ్ వద్ద బురదలో మరో మృతదేహం లభ్యం
  • మృతుడు గగన్‌పహడ్‌కు అయాన్‌(7)గా గుర్తింపు
  • గగన్‌పహాడ్‌ వద్ద బురదలో ఇప్పటివరకు 6 మృతదేహాలు లభ్యం
  • భారీ వర్షాల వల్ల ఈ నెల14న తెగిన అప్పా చెరువు
  • అప్పా చెరువు తెగడంతో జాతీయ రహదారిపైకి వచ్చి భారీగా వచ్చిన వరద నీరు
  • జాతీయ రహదారిపై వెళ్తుండగా వరద ధాటికి కొట్టుకుపోయిన వ్యక్తులు, పలు వాహనాలు
  • వరద తగ్గడంతో గగన్‌పహడ్‌ వద్ద బురదలో ఒక్కొక్కటిగా కనిపిస్తున్న మృతదేహాలు
  • ఈ నెల 14 నాటి ఘటనలో గల్లంతైన వారి సంఖ్య విషయంలో కొరవడిన స్పష్టత
  • గల్లంతైన, చనిపోయిన వారి వివరాలు సేకరించేందుకు పోలీసుల ప్రయత్నం

17:02 October 18

మూసీనదిలో వ్యక్తి గల్లంతు

  • హైదరాబాద్ బహదూర్‌పురాలో మూసీనదిలో వ్యక్తి గల్లంతు

16:37 October 18

జలమండలి ఉన్నతాధికారులతో ఎండీ దాన కిషోర్‌ టెలికాన్ఫరెన్స్‌

జలమండలి డైరెక్టర్లు, సీజీఎంలు, జనరల్ మేనేజర్లతో సమీక్షించిన దాన కిషోర్‌

సీవరేజ్ ఫిర్యాదుల పరిష్కారానికి రూ.1.20 కోట్లు మంజూరు చేశాం: దాన కిషోర్‌

రిజర్వాయర్లు శుద్ధి, మరమ్మతుల కోసం మరో రూ.50 లక్షలు మంజూరు: దాన కిషోర్‌

అత్యవసర సేవల కోసం అదనంగా 700మంది సిబ్బందిని నియమించాం: దాన కిషోర్‌

ముంపు ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలి: జలమండలి ఎండీ

పునరావాస ప్రాంతాల్లో నీటి ప్యాకెట్లు, వాటర్ క్యాన్స్ అందించాలి: దాన కిషోర్‌

15:27 October 18

నగరంలో 35,309 కుటుంబాలు ముంపు బారిన పడ్డాయి: జీహెచ్‌ఎంసీ కమిషనర్‌

  • ముంపు ప్రాంతాల్లో సాధారణ స్థితి తెచ్చేందుకు కృషి చేస్తున్నాం: జీహెచ్‌ఎంసీ కమిషనర్‌
  • ఈ నెల 13న కురిసిన భారీ వర్షానికి పలు కాలనీలు మునిగాయి: లోకేశ్‌ కుమార్‌
  • శనివారం సాయంత్రమే 2100 కుటుంబాలను ఖాళీ చేయించాం: లోకేశ్‌కుమార్‌
  • నగరంలో 35,309 కుటుంబాలు ముంపు బారిన పడ్డాయి: జీహెచ్‌ఎంసీ కమిషనర్‌
  • బాధిత కుటుంబాలకు రూ.2800 విలువైన వస్తువులు ఇస్తున్నాం: లోకేశ్‌కుమార్‌
  • ఇప్పటివరకు 20 వేల రేషన్ కిట్స్, దుప్పట్లు పంపిణీ చేశాం: జీహెచ్‌ఎంసీ కమిషనర్‌
  • మిగిలిన వారికి రేపు సాయంత్రానికల్లా సరుకులు అందిస్తాం: లోకేశ్‌ కుమార్‌
  • ముంపు బాధితులకు నీరు, పాలు, బ్రెడ్, బిస్కట్లు అందజేస్తున్నాం: లోకేశ్‌ కుమార్‌
  • మధ్యాహ్నం 90 వేలు, సాయంత్రం 60 వేల భోజనాలు పంపిణీ చేశాం: లోకేశ్‌కుమార్‌

15:02 October 18

హిమాయత్‌సాగర్‌కు క్రమంగా తగ్గుతున్న వరద

  • హిమాయత్‌సాగర్‌కు క్రమంగా తగ్గుతున్న వరద
  • హిమాయత్‌సాగర్‌ 4 గేట్లు ఎత్తి 5,488 క్యూసెక్కులు విడుదల
  • హిమాయత్‌సాగర్ ఇన్‌ఫ్లో 2,777 క్యూసెక్కులు
  • హిమాయత్‌ సాగర్‌ ప్రస్తుత నీటిమట్టం 1762.85 అడుగులు
  • హిమాయత్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.5 అడుగులు

14:28 October 18

గుంతలో పడి చిన్నారి మృతి

  • హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో సెల్లార్ వద్ద గుంతలో పడి చిన్నారి మృతి
  • రోడ్ నంబర్ 5లోని దుర్గాభవానినగర్ వద్ద గుంతలో పడి నాలుగేళ్ల బాలుడు మృతి

14:17 October 18

రాబోయే 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం

  • హైదరాబాద్​లో రాబోయే 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం
  • ముందస్తుగా లోతట్టు ప్రాంతాల్లోని వారిని ఖాళీ చేయించాలి: జీహెచ్‌ఎంసీ కమిషనర్
  • జోనల్, డిప్యూటీ కమిషనర్లు చర్యలు చేపట్టాలి: కమిషనర్ లోకేశ్‌కుమార్

14:05 October 18

లెనిన్​నగర్‌లో మంత్రి సబితా ఇంద్రా రెడ్డి పర్యటన

  • మీర్‌పేట్‌ పురపాలిక పరిధి లెనిన్‌ నగర్‌లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటన
  • రాత్రి కురిసిన వర్షానికి ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలించిన మంత్రి సబితా

12:59 October 18

హైదరాబాద్‌లో మంచినీటి పరీక్షల నిర్వహణ

  • వర్షాల దృష్ట్యా హైదరాబాద్‌లో మంచినీటి పరీక్షలు నిర్వహణ: జలమండలి ఎండీ
  • నిన్న ఒక్కరోజే 10,400 నీటినాణ్యత పరీక్షలు: జలమండలి ఎండీ
  • సాధారణ రోజుల కంటే 4రేట్లు అధికంగా నీటి పరీక్షలు: ఎండీ దాన కిషోర్‌

12:37 October 18

పలు రహదారులు మూసివేత

  • హైదరాబాద్​లో పలు రహదారులు మూసివేత
  • బారికేడ్లతో రహదారులను మూసివేసిన ట్రాఫిక్‌ పోలీసులు
  • మలక్ పేట రైలు వంతెన, ముసారాంబాగ్‌ వంతెన రోడ్లు మూసివేత
  • చాదర్‌ఘాట్‌, పురానాపూల్‌ 100 ఫీట్‌రోడ్డులో రాకపోకల నిలిపివేత
  • గడ్డి అన్నారం నుంచి శివ గంగ రోడ్డు మూసివేత
  • టోలిచౌకి రోడ్డు, ఫలక్‌నుమా రైల్వే బ్రిడ్జ్ రోడ్డుపై రాకపోకల నిలిపివేత
  • మెుగలు్‌ కాలేజ్‌ నుంచి బండ్లగూడ మీదుగా ఆరాంఘర్‌ వెళ్లే దారి మూసివేత
  • మహబూబ్‌నగర్ క్రాస్ రోడ్డు నుంచి ఐఎస్ సదన్‌కు వెళ్లే రోడ్డు మూసివేత

12:34 October 18

జలదిగ్బంధంలో సరూర్‌నగర్‌ చెరువు పరిసర ప్రాంతాలు

వర్షాలతో జలదిగ్బంధంలో సరూర్‌నగర్‌ చెరువు పరిసర ప్రాంతాలు

జలదిగ్బంధంలో కోదండరామ్‌నగర్‌, నిలిచిన విద్యుత్ సరఫరా

తాగునీటి సరఫరా కరువై ఇబ్బందు పడుతున్నట్లు స్థానికుల ఆవేదన

12:23 October 18

వనస్థలిపురం పరిధి హరిహరపురం కాలనీలో మేయర్ పర్యటన

  • హైదరాబాద్‌: వనస్థలిపురం పరిధి హరిహరపురం కాలనీలో మేయర్ పర్యటన
  • జలమయమైన కాలనీల వివరాలు తెలుసుకుంటున్న మేయర్‌ రామ్మోహన్‌
  • రహదారిపై వరద నీటిని పరిశీలించి బాధితులను పరామర్శించిన మేయర్‌

12:23 October 18

జాతీయరహదారిపై వరద నీరు

  • హైదరాబాద్: అబ్దుల్లాపూర్‌మెట్‌ జాతీయరహదారిపై వరద నీరు
  • ఇనాంగూడ వద్ద జాతీయరహదారిపై భారీగా వరద నీరు
  • వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు, భారీగా నిలిచిన ట్రాఫిక్
  • ముంపులో అర్కేపురం ఎన్టీఆర్‌నగర్,యాదవనగర్‌, హరిపురి కాలనీలు

12:23 October 18

జీహెచ్ఎంసీ ప్రత్యేక చర్యలు

  • వరదముంపు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ ప్రత్యేక చర్యలు
  • అంటువ్యాధుల నివారణకు బ్లీచింగ్‌పౌడర్‌, యాంటీ లార్వా పిచికారీ
  • 60ట్యాంకర్ల ద్వారా హైపోక్లోరైడ్ ద్రావణాల పిచికారీ
  • పిచికారీ కోసం 30 డీఆర్‌ఎఫ్, 30 ఫైర్‌ సర్వీస్ ట్యాంకర్ల వినియోగం

12:23 October 18

ట్రాఫిక్‌కు తీవ్రఅంతరాయం

  • హైదరాబాద్: చైతన్యపురి వద్ద ట్రాఫిక్‌కు తీవ్రఅంతరాయం
  • ఎల్బీనగర్ నుంచి కోఠి రహదారిలో భారీగా నిలిచిన వాహనాలు
  • మలక్‌పేట్‌ నుంచి ఎల్బీనగర్‌కు వెళ్లేందుకు ట్రాఫిక్‌కు అంతరాయం
  • వర్షానికి రోడ్లపై భారీగా నీరు నిలవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం

11:46 October 18

కార్పొరేటర్‌ తిరుమల్‌రెడ్డిపై దాడి

హైదరాబాద్‌: హయత్‌నగర్‌ రంగనాయకుల గుట్టలో కార్పొరేటర్‌పై దాడి

నాలా భూములు కబ్జాపై కార్పోరేటర్ తిరుమల్‌రెడ్డికి స్థానికుల ఫిర్యాదు

ఫిర్యాదును పట్టించుకోలేదని తిరుమల్‌రెడ్డిపై స్థానికుల దాడి

కాలనీల్లోకి వర్షపు నీరు చేరుతుందని తిరుమల్‌రెడ్డిపై స్థానికుల ఆగ్రహం

చర్చి సమీపంలోని నాలా కబ్జాకు గురైందని స్థానికుల నిలదీత

11:26 October 18

సహాయక చర్యలను పరిశీలిస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు 

  • వరద సహాయక చర్యలను పరిశీలిస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు
  • హైదరాబాద్‌లో సహాయక చర్యలు ముమ్మరం చేశాం: జీహెచ్ఎంసీ కమిషనర్‌
  • వరదప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు తెచ్చేందుకు ప్రత్యేక చర్యలు: కమిషనర్‌
  • కాలనీల్లోని నీటిని పంపుల ద్వారా తొలగిస్తున్నాం: జీహెచ్ఎంసీ కమిషనర్‌
  • రోడ్లు, నాలాల్లోకి కొట్టుకవచ్చిన వ్యర్థాల తొలగింపు కోసం ప్రత్యేక డ్రైవ్‌: జీహెచ్ఎంసీ కమిషనర్‌

11:24 October 18

రువును మూసేసిన స్థానికులు

  • తుర్కయంజాల్ మ‌న్నెగూడ చెరువును మూసేసిన స్థానికులు
  • చెరువు నీరు కిందకు వెళ్లకుండా అడ్డుకట్ట ఏర్పాటు చేసిన స్థానికులు
  • చెరువు పైనున్నఅరుంధతికాలనీలోకి భారీగా చేరిన నీరు
  • చెరువు కట్టను తవ్వి పైపులు అమర్చిన స్థానికులు
  • నివాసాలు నీట మునుగుతున్నాయని చెరువును మూసేసిన స్థానికులు

11:16 October 18

 కూలిన భారీ వృక్షం

  • హైదరాబాద్‌: కింగ్‌కోఠిలోని వైద్యవిధాన పరిషత్‌ ఆస్పత్రి వద్ద కూలిన భారీ వృక్షం
  • రాత్రి కురిసిన వర్షానికి రహదారిపై కూలిన 200ఏళ్లనాటి మహా వృక్షం
  • రోడ్డుఅడ్డంగా పడిన భారీ వృక్షాన్ని తొలగించిన జీహెచ్ఎంసీ సిబ్బంది

11:14 October 18

లక్‌నుమా రహదారిపై భారీగా నిలిచిన వరద నీరు

  • హైదరాబాద్‌: ఫలక్‌నుమా రహదారిపై భారీగా నిలిచిన వరద నీరు
    వారంరోజులుగా నీటిలోనే జీఎంకాలనీ,ఆల్‌జుబేల్‌ కాలనీలు

11:13 October 18

జాతీయరహదారిపై నిలిచిన వరద నీరు 

  • హైదరాబాద్: గగన్‌పహాడ్ వద్ద జాతీయరహదారిపై నిలిచిన వరద నీరు
  • హైదరాబాద్-బెంగళూరు రహదారిపై నిలచిపోయిన వాహనాల రాకపోకలు
  • బాహ్యవలయ రహదారి మీదుగా ట్రాఫిక్‌ మళ్లింపు
  • గగన్‌పహాడ్‌ వద్ద జాతీయరహదారిని పరిశీలించిన సీపీ సజ్జనార్
  • గగన్‌పహాడ్ చెరువు, అప్పా చెరువు, పల్లె చెరువును పరిశీలించిన సీపీ

11:00 October 18

జలమయం

  • హైదరాబాద్: జల్‌పల్లి పురపాలికలో జలమయమైన ఉస్మాన్‌సాగర్‌కాలనీ 
    పదిరోజులుగా ఇళ్లల్లో వరదనీటితో పునరావాస కేంద్రాలకు తరలివెళ్లిన స్థానికులు

10:52 October 18

అంతరాయం

  • వర్షాలతో నగరంలోని పలు ప్రాంతాల్లో మంటినీటి సరఫరాకు అంతరాయం
  • గుర్రం చెరువు కట్ట తెగటంతో ముందుజాగ్రత్తగా కృష్ణానది పైపులైన్‌ నుంచి నీటి నిలిపివేత

10:33 October 18

వాహనాల దారి మళ్లింపు

  • హైదరాబాద్-వరంగల్ జాతీయరహదారిపై వాహనాల దారి మళ్లింపు
  • వరంగల్, యాదాద్రి భువనగిరి నుంచి హైదరాబాద్ వచ్చే వాహనాలు దారి మళ్లింపు
  • వరంగల్‌ నుంచి వచ్చే వాహనాలను ఘట్‌కేసర్‌ ఓఆర్‌ఆర్‌ మీదుగా మళ్లింపు
  • రహదారిపై భారీగా వరద చేరడంతో వాహనాలు దారి మళ్లింపు
  • జలదిగ్బంధంలో రామంతాపూర్‌, అంబర్‌పేట పరిధిలోని పలు కాలనీలు

10:28 October 18

గోడకూలీ ఐదేళ్ల చిన్నారి మృతి 

  • హైదరాబాద్‌: మంగళ్‌హట్‌ ఆర్‌కేపేటలో గోడకూలీ ఐదేళ్ల చిన్నారి మృతి
  • మలక్‌పేట్‌ రైల్వే అండర్‌ బ్రిడ్జి వద్ద భారీ చేరిన వరద నీరు
  • రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద నీటిలో నిలిచిన బస్సులు, రాకపోకలు
  • నీటిలో నిలిచిన బస్సులను క్రేన్ సాయంతో తొలగిస్తున్న పోలీసులు

10:26 October 18

ట్రాఫిక్‌ జామ్​

  • మేడ్చల్‌: నాగారం ప్రధాన రహదారిపై భారీ వర్షం నీరు
  • వర్షం నీరు నిలవటంతో రహదారిపై కిలోమీటరు మేర నిలిచిన వాహనాలు

10:23 October 18

తగ్గుతున్న వరద

  • ఎగువ నుంచి హిమాయత్‌సాగర్‌లోకి తగ్గుతున్న వరద
  • హియాయత్‌సాగర్ 6గేట్లు ఎత్తి మూసీలోకి నీటి విడుదల
  • హియాయత్‌సాగర్ ఔట్‌ ఫ్లో 10,290 క్యూసెక్కులు
  • హియాయత్‌సాగర్ ఇన్‌ ఫ్లో 7,513 క్యూసెక్కులు
  • హిమాయత్‌సాగర్ ప్రస్తుత నీటిమట్టం 1762.90అడుగులు
    హిమాయత్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు

10:22 October 18

నిలిచిన రాకపోకలు

  • దిల్‌సుఖ్‌నగర్‌, కొత్తపేట పరిధిలో భారీగా నిలిచిన వాహనాల రాకపోకలు
  • దిల్‌సుఖ్‌నగర్‌, కొత్తపేట రహదారిపై రెండు అడుగుల మేర నిలిచిన నీరు

09:54 October 18

నిలిచిన విద్యుత్ సరఫరా

  • హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌ పరిధిలోని పలు కాలనీల్లో రాత్రి నుంచి నిలిచిన విద్యుత్ సరఫరా
  • దిల్‌సుఖ్‌నగర్‌ పరిధి శ్రీనగర్‌కాలనీ, ఈఎన్‌టీ కాలనీలో రాత్రి నుంచి నిలిచిన విద్యుత్ సరఫరా
  • దిల్‌సుఖ్‌నగర్‌ పరిధి కమలానగర్‌ కాలనీలో రాత్రి 10గంటల నుంచి నిలిచిన విద్యుత్ సరఫరా
  • విద్యుత్‌ సరఫరా నిలిచిపోవటంతో ఇబ్బందిపడుతున్నస్థానికులు, స్పందించని అధికారులు

09:26 October 18

విద్యుదాఘాతంతో ప్రైవేట్‌ స్కూల్ యజమాని మృతి 

  • హైదరాబాద్‌: ఉప్పల్‌ చిలుకానగర్‌లో విద్యుదాఘాతంతో ప్రైవేట్‌ స్కూల్ యజమాని మృతి
  • స్కూల్‌ బిల్డింగ్‌ సెల్లార్‌లోని వర్షపు నీటిని మోటార్‌ సాయంతో తొలగించే క్రమంలో విద్యుదాఘాతం
  • విద్యుదాఘాతంతో ప్రైవేట్‌ స్కూల్ యజమాని శ్రీనివాస్ మృతి

09:10 October 18

  • డబీర్‌పురాలో జలమయమైన ఇళ్లు 
  • హైదరాబాద్: పాతబస్తీ డబీర్‌పురాలో జలమయమైన ఇళ్లు
  • నాల మరమ్మత్తుల నేపథ్యంలో ఇళ్లల్లోకి చేరిన వరద నీరువర్షపునీరు
  • హైదరాబాద్: హయత్‌నగర్‌ పరిధి అంబేడ్కర్‌నగర్‌ కాలనీలో వరద నీరు
  • భగత్‌సింగ్‌, లేబర్‌కాలనీల్లోకి చేరిన వర్షపు నీరు

09:03 October 18

జలమయమైన ఇళ్లు

  • నాల మరమ్మత్తుల నేపథ్యంలో ఇళ్లల్లోకి చేరిన వరద నీరు
  • పాతబస్తీ తానాజీనగర్‌, శివాజీనగర్‌ ప్రాంతాల్లో నిలిచిన వరద నీరు
  • రంగారెడ్డి: పెద్దఅంబర్‌పేట్‌ పురపాలిక హనుమాన్‌నగర్‌లోకి చేరిన నీరు 

09:00 October 18

కాలనీలోకి నీరు

  • మల్లాపూర్ బ్రహ్మపురికాలనీ, భవానీనగర్‌ కాలనీలో వరద నీరు
  • ముంపు బారిన వనస్థలిపురం హరిహరపురంకాలనీలోని పలు ఇళ్లు
  • కాప్రా చెరువు దిగువన ఉన్న14కాలనీల్లోకి చేరిన వరదనీరు
  • ఉప్పల్‌ నల్లచెరువు వద్ద గుంతలో ఇరుక్కపోయిన డీసీఎం వ్యాను, రాకపోకలు అంతరాయం

08:07 October 18

 హిమాయత్​సాగర్ జలాశయంలోకి భారీగా వరద

  • హిమాయత్​సాగర్ జలాశయంలోకి భారీగా చేరుతున్న వరద
  • హిమాయత్‌సాగర్ 10 గేట్లు 2 అడుగుల మేర ఎత్తి నీరు దిగువకు విడుదల

08:07 October 18

ఇళ్లలోకి చేరిన నీరు

  • హైదరాబాద్: సరూర్‌నగర్‌ మినీట్యాంక్‌బండ్ వద్ద ఇళ్లలోకి చేరిన నీరు
  • కోదండరామ్‌నగర్, కీసలబస్తీ, కమలానగర్‌లో ఇళ్లలోకి చేరిన నీరు
  • కాలనీలోని పలు అపార్ట్‌మెంట్‌లలో విద్యుత్ సరఫరా నిలిపివేత

05:54 October 18

తెగిన గుర్రం చెరువు కట్ట

తెగిన గుర్రం చెరువు కట్ట

  • హైదరాబాద్‌: భారీ వర్షానికి తెగిన పాతబస్తీ శివారులోని గుర్రం చెరువు కట్ట
  • గుర్రం చెరువు కట్ట తెగి లోతట్టు ప్రాంతాల్లోకి చేరిన వరద నీరు
  • ఉప్పగూడ, సాయిబాబా నగర్‌, శివాజీనగర్‌, బాబా నగర్‌ బస్తీలను ముంచెత్తిన వరద

05:54 October 18

ఆరేళ్ల బాలిక మృతి

  • హైదరాబాద్‌: మంగళ్‌హాట్‌ పరిధి ఆర్‌కే పేట్‌లో విషాదం
  • హైదరాబాద్‌: వర్షానికి గోడ కూలి ఆరేళ్ల బాలిక మృతి

05:53 October 18

  • హైదరాబాద్‌: నగరంలోని పలు ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం వివరాలు
  • ఘట్‌కేసర్‌ సింగపూర్‌ టౌన్‌షిప్‌లో అత్యధికంగా 19.7 సెం.మీ వర్షపాతం
  • సరూర్‌నగర్‌లో 17.2 సెం.మీ వర్షపాతం నమోదు
  • మేడిపల్లిలో 16.9 సెం.మీ వర్షపాతం నమోదు
  • బండ్లగూడ కందికల్‌ గేట్‌లో 16.3 సెం.మీ వర్షపాతం
  • ఉప్పల్‌లో 15.8 సెం.మీ వర్షపాతం నమోదు
  • మొయినాబాద్‌, సైదాబాద్‌లో 15.7 సెం.మీ చొప్పున వర్షపాతం
  • అబ్దుల్లాపూర్‌మెట్‌లో 15.5 సెం.మీ వర్షపాతం నమోదు

05:53 October 18

  • హైదరాబాద్‌: మలక్‌పేట రైల్వే వంతెన కింద భారీగా నిలిచిన వరద
  • హైదరాబాద్‌: వరద నీటిలో చిక్కుకున్న వాహనాలు
  • వంతెనకు ఇరువైపులా కిలోమీటర్‌ మేర నిలిచిన వాహనాలు
  • హైదరాబాద్‌: ఇబ్బందులు పడుతున్న వాహనదారులు

05:53 October 18

  • హైదరాబాద్‌: నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షపాతం వివరాలు
  • అత్యధికంగా సరూర్‌నగర్‌లో 17 సెం.మీ వర్షపాతం నమోదు
  • మేడిపల్లిలో 16.9 సెం.మీ, బండ్లగూడలో 16 సెం.మీ వర్షపాతం
  • ఉప్పల్‌లో 15.7 సెం.మీ, సైదాబాద్‌లో 15.6 సెం.మీ వర్షపాతం
  • అబ్దుల్లాపూర్‌మెట్‌, చార్మినార్‌లో 15 సెం.మీ చొప్పున వర్షపాతం
  • గండిపేట్‌లో 14.2 సెం.మీ, హయత్‌నగర్‌లో 13.9 సెం.మీ వర్షపాతం
  • ముషీరాబాద్‌, షేక్‌పేట్‌లో 12.6 సెం.మీ చొప్పున వర్షపాతం

05:53 October 18

  • హైదరాబాద్‌: విజయనగర్‌ కాలనీ, మెహదీపట్నం, కార్వాన్‌, మల్లేపల్లిలో వర్షం
  • వర్షం కారణంగా రహదారులపై చేరిన నీరు; ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
  • హైదరాబాద్‌: మోకాలు లోతు నీటిలో స్తంభించిన ట్రాఫిక్‌
  • హైదరాబాద్‌: సహాయక చర్యల కోసం ఎదురు చూస్తున్న ప్రజలు

04:08 October 18

బాలానగర్‌లో విద్యుదాఘాతంతో దుకాణాదారుడు మృతి

  • హిమాయత్ సాగర్ జలాశయంలోకి భారీగా చేరుతున్న వరద
  • హిమాయత్‌సాగర్ 6 గేట్లు ఎత్తి 8,232 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల
  • హిమాయత్‌సాగర్ జలాశయం ఇన్‌ఫ్లో 13,800 క్యూసెక్కులు
  • హిమాయత్‌సాగర్ జలాశయం ప్రస్తుత నీటిమట్టం 1763.05 అడుగులు
  • హిమాయత్‌సాగర్ జలాశయం పూర్తి నీటిమట్టం 1763.50 అడుగులు

Last Updated : Oct 18, 2020, 5:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.