నైరుతి రుతుపవనాల ప్రభావంతో నగరంలో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తున్నాయి. బోయిన్పల్లి, తిరుమలగిరి, బేగంపేట్ ప్యారడైస్, ప్యాట్నీ. లాలాపేట్ ఓయూ క్యాంపస్ హబ్సిగూడ,నాచారం మల్లాపూర్ ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. వానల ఉద్ధృతికి రోడ్లన్నీ జలమయమయ్యాయి . పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి . వర్షం ధాటికి ట్రాఫిక్ స్తంభించటం వల్ల వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు .
ఉరుములు, మెరుపులతో జంటనగరాల్లో భారీ వర్షాలు - Heavy rain in the twin cities with thunder and lightning
జంట నగరాల్లోని పలు ప్రాంతాల్లో భారీగా కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈ వానల వల్ల వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
ఉరుములు, మెరుపులతో జంటనగరాల్లో భారీ వర్షాలు
నైరుతి రుతుపవనాల ప్రభావంతో నగరంలో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తున్నాయి. బోయిన్పల్లి, తిరుమలగిరి, బేగంపేట్ ప్యారడైస్, ప్యాట్నీ. లాలాపేట్ ఓయూ క్యాంపస్ హబ్సిగూడ,నాచారం మల్లాపూర్ ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. వానల ఉద్ధృతికి రోడ్లన్నీ జలమయమయ్యాయి . పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి . వర్షం ధాటికి ట్రాఫిక్ స్తంభించటం వల్ల వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు .
sample description
Last Updated : Jul 20, 2019, 6:33 AM IST