ETV Bharat / state

జంటనగరాల్లో వర్షం... ట్రాఫిక్​కు అంతరాయం

హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయం కావడం వల్ల ట్రాఫిక్​ తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Heavy Rain at Hyderabad today news
author img

By

Published : Oct 4, 2019, 7:30 PM IST

జంటనగరాల్లోని కూకట్‌పల్లి, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, రాయదుర్గం, సికింద్రాబాద్​, బోయిన్​పల్లి, తిరుమలగిరి, ఈసీఐఎల్‌,అల్వాల్, బొల్లారం, మారేడుపల్లి, బేగంపేట, చిలకలగూడ, పద్మారావు నగర్, సంగీత్ , బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్​బాగ్ , హిమాయత్​నగర్, నారాయణ గూడ, హబ్సిగూడ, తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. రోడ్లపై పెద్ద ఎత్తున వరదనీరు చేరటంతో... వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

భాగ్యనగరంలో పలుచోట్ల వర్షం... ట్రాఫిక్​కు అంతరాయం

ఇవీ చూడండి:చర్చలు విఫలం... సమ్మె యథాతథం

Intro:సికింద్రాబాద్ యాంకర్.. నగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది..క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో నగరంలో వర్షాలు కురుస్తున్నాయి .. ఉరుములతో కూడిన వర్షాలు నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి..సికింద్రాబాదులోని బోయిన్పల్లి తిరుమలగిరి అల్వాల్ బొల్లారం మారేడుపల్లి బేగంపేట ప్యాట్నీ ప్యారడైస్ మారేడిపల్లి చిలకలగూడ పద్మారావు నగర్ సంగీత్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది..గంట సేపటి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో రోడ్డుపై ఉన్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ..నీరు రోడ్డుపై ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి..ఆకాశమంత మబ్బులతో కమ్ముకొని చీకట్లో కమ్ముకునే పరిస్థితి ఏర్పడింది..వాహనదారులు రోడ్లపై తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు..Body:VamshiConclusion:703240199
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.