ఇదీ చదవండి: సీజేఐగా జస్టిస్ ఎన్.వి.రమణ ప్రమాణం
టెస్టింగ్ సెంటర్లోనే వ్యాక్సినేషన్.. అన్ని ఓకే చోట అయితే ఎలా..? - కరోనా టెస్టుల వార్తలు
కరోనా మహమ్మారి కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. టెస్టుల కోసం ఆస్పత్రులకు వచ్చే వారి సంఖ్య భారీగానే ఉంటోంది. మరోవైపు కేసులు ఉప్పెనలా పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ కోసం ప్రజలు బారులు తీరుతున్నారు. అయితే కొన్ని చోట్ల టెస్టులు, వాక్సినేషన్, చికిత్స అన్ని ఒకేచోట చేస్తుండటం చేటుగా మారుతోంది. టెస్టింగ్ సెంటర్లే కరోనా వ్యాప్తికి కారణంగా మరే పరిస్థితి తలెత్తుతున్న నేపథ్యంలో వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో పరిస్థితిని ఈటీవీ భారత్ ప్రతినిధి రమ్య అందిస్తారు.
కరోనా పరీక్షలు
ఇదీ చదవండి: సీజేఐగా జస్టిస్ ఎన్.వి.రమణ ప్రమాణం