ETV Bharat / state

ఈఎన్టీ పుస్తకం ఆవిష్కరించిన ఈటల - ఈఎన్టీ పుస్తకం ఆవిష్కరించిన ఈటల

ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరు శ్రద్ధ వహించాలన్నారు రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్. కేసీఆర్ ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తోందని.. అయినా ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఈఎన్టీ పుస్తకం ఆవిష్కరించిన ఈటల
author img

By

Published : Oct 19, 2019, 8:00 PM IST

ప్రతి ఒక్కరూ తమ శరీరంలోని ప్రతి భాగాన్ని ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. షామీర్​పేటలోని తన నివాసంలో సీనియర్ డాక్టర్ జీవీఎస్ రావు రచించిన ముక్కు, చెవి, గొంతులకు సంబంధించిన వ్యాధుల పట్ల జాగ్రత్తలపై పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈటల జీవీఎస్​ రావును ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ఎమ్ఎల్ఎ రసమయి బాలకిషన్, కరీంనగర్ జడ్పీ ఛైర్మన్ పుట్ట మధుకర్ పాల్గొన్నారు.

ఈఎన్టీ పుస్తకం ఆవిష్కరించిన ఈటల
ఇదీ చూడండి: నిమ్స్​ను అత్యున్నత ఆస్పత్రిగా తీర్చిదిద్దుతాం: ఈటల

Intro:TG_HYD_61_19_ETELA_BOOK_REALESE_AB_TS10016

Body:ప్రతి ఒక్కరూ తమ శరీరంలోని ప్రతి భాగాన్ని ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఆయన షామిర్పెట్ లోని తన నివాసంలో సీనియర్ డాక్టర్ జివిఎస్ రావు రచించిన ముక్కు, చెవి, గొంతులకు సంబంధించిన వ్యాధుల పట్ల జాగ్రత్తలపై పుస్తకం రాయగా ఈటెల రాజేందర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్ఎల్ఎ రసమయి బాలకిషన్, కరీంనగర్ జడ్పీ ఛైర్మన్ పుట్ట మదుకర్ పాల్గొన్నారు.

Conclusion:బైట్: ఈటెల రాజేందర్, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి. బైట్ : జివిఎస్ రావు, పుస్తక రచయిత, ప్రముఖ డాక్టర్.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.