ETV Bharat / state

కమిటీల నివేదిక తర్వాత నిర్ణయం: హరీశ్​ రావు - తెలంగాణ వార్తలు

యూపీఎస్సీ ద్వారా ఎంపికైన ఉద్యోగులకు ఎలాంటి పదోన్నతులు ఉంటాయో.. రాష్ట్ర ఉద్యోగులకు కూడా అలానే పదోన్నతి కల్పించడంపై కమిటీల నివేదిక తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు తెలిపారు. ఎమ్మెల్సీ పురాణం సతీశ్​ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పారు.

harish rao speak about state employees promotions
కమిటీల నివేదిక తర్వాత నిర్ణయం: హరీశ్​ రావు
author img

By

Published : Mar 20, 2021, 11:20 AM IST

ఉద్యోగులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ తెలిపారు. యూపీఎస్సీ ద్వారా ఎంపికైన ఉద్యోగులకు ఎలాంటి పదోన్నతలు ఉంటాయో రాష్ట్ర ఉద్యోగులకు కూడా అలానే పదోన్నతి కల్పించడంపై ఎమ్మెల్సీ పురాణం సతీశ్​ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పారు.

ఇందుకు సంబంధించి ప్రభుత్వం నాలుగు కమిటీలు ఏర్పాటు చేసిందన్నారు. ఇందులో ఒక కమిటీ నివేదిక వచ్చిందని తెలిపారు. మిగతా కమిటీల నివేదిక వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

కమిటీల నివేదిక తర్వాత నిర్ణయం: హరీశ్​ రావు

ఇదీ చదవండి: లైవ్​ వీడియో: బాలుడిపై అడవి పంది దాడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.