ETV Bharat / state

విద్యార్థుల్లో ఆధ్యాత్మికత పెంచేందుకు.. 21న 'పీస్​ ఫెస్ట్​-2019'

పాఠశాల విద్యార్థుల్లో ఆధ్యాత్మికత పట్ల అవగాహన పెంపొందించేందుకు రోటరీ క్లబ్​, హరేకృష్ణ మూమెంట్​ సంయుక్తంగా ఈ నెల 21న పీస్​ ఫెస్ట్​-2019 పోటీలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన టీజర్​ పోస్టర్​ను హరేకృష్ణ దేవాలయంలో విడుదల చేశారు.

hare Krishna-movement- conducting- peace fest-2019_in_gold temple
author img

By

Published : Sep 11, 2019, 5:08 PM IST

ఈ నెల 21న 'పీస్​ ఫెస్ట్​-2019' పోటీలు

హరేకృష్ణ మూమెంట్ సంస్థ, రోటరీ క్లబ్, స్మార్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో 'పీస్ ఫెస్ట్ 2019'కు సంబంధించిన టీజర్ పోస్టర్​ను విడుదల చేశారు. బంజారాహిల్స్​లోని హరేకృష్ణ స్వర్ణ దేవాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి సంస్థ అధ్యక్షులు సత్య గౌరచంద్రదాస ప్రభూజీ హాజరయ్యారు. పాఠశాల విద్యార్థుల్లో ఆధ్యాత్మికత, విద్య పట్ల అవగాహన పెంపొందించేందుకు రోటరీ క్లబ్​ సభ్యులు.... వ్యాసరచన, ఉపన్యాసం, చిత్రలేఖనం వంచి పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పోటీలు ఈ నెల 21 న ఉదయం 8 నుంతి రాత్రి 8 వరకు నిర్వహించనున్నారు. బంజారహిల్స్​ రోడ్​ నెం.12లోని హరేకృష్ణ గోల్డెడ్​ టెంపులో ఈ పోటీలు జరుపనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.

ఇవీ చూడండి: మీ 'బాస్'​కన్నా మీరే సమర్థంగా పని చేయగలరా...?

Intro:TG_HYD_23_10_TARNAKA_MAYOR_VISIT_AB_TS10022
Ganesh_ou campus
( ) నగరంలో విషజ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు తమ పరిసర ఇట్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలని నగర మేయర్ బొంతు రామ్మోహన్ సూచించారు హైదరాబాద్ తార్నాక డివిజన్లోని vinoba నగర్ మనికేశ్వరి నగర్ లోని బస్తీలో స్థానిక కార్పొరేటర్ జిహెచ్ఎంసి అధికారులతో కలిసి మేయర్ పర్యటించారు అక్కడ పరిసర ప్రాంతాలను పరిశీలించిన మీరు ఎప్పటికప్పుడు కాలనీవాసులు కాలనీ నీట్ గా ఉండేలా తీసుకోవాలని తెలిపారు ఇంట్లో వర్షపు నీటితో నిల్వ ఉండే తొట్టిలో నీటితో నిలువ ఉండే గల చూసుకోవాలని దాంతో తో దోమల గుడ్లు అభివృద్ధి అవ్వడంతో దోమలు పెరుగుతాయని డెంగ్యూ వ్యాధి సోకే అవకాశం ఉంటుందని స్థానికులకు కు జాగ్రత్తలు తెలిపాడు కాళీ లో తిరుగుతూ స్థానికులకు విషజ్వరాల పై అవగాహన కల్పించారు జ్వరం రాగానే ఆందోళన చెందకుండా సరైన వైద్యం తీసుకోవాలన్నారు ప్రైవేటు రక్తపరీక్షలు కేంద్రాల్లో కాకుండా ప్రభుత్వ కేంద్రాల్లో పరీక్షలు చేయించుకున్నారు అధికారులు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు దోమలు వృద్ధి చెందకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు
బైట్.. బొంతు రామ్మోహన్ ... మేయర్

Body:TG_HYD_23_10_TARNAKA_MAYOR_VISIT_AB_TS10022

Conclusion:TG_HYD_23_10_TARNAKA_MAYOR_VISIT_AB_TS10022
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.