ETV Bharat / state

'తమిళిసై గవర్నర్ కావడం సంతోషంగా ఉంది' - తమిళిసై

గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్‌ కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు నుంచి భాజపా నాయకులు, శ్రేణులు భారీగా తరలివచ్చారు.

'గవర్నర్ కావడం సంతోషంగా ఉంది'
author img

By

Published : Sep 8, 2019, 10:57 AM IST

రాష్ట్ర రెండో గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్‌ కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్​భవన్​లో ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు నుంచి భాజపా నాయకులు, శ్రేణులు భారీగా తరలివచ్చారు. రాజ్​భవన్​ వద్ద సందడి నెలకొంది. తమిళిసై గవర్నర్ కావడం సంతోషంగా ఉందని అన్నారు.

'గవర్నర్ కావడం సంతోషంగా ఉంది'

ఇదీచూడండి: మరికాసేపట్లో ప్రమాణస్వీకారం చేయనున్న తమిళిసై

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.