ETV Bharat / state

రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్​, సీఎం - telangana news today

Governor and CM New Year Wishes : రాష్ట్ర ప్రజలకు గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​, సీఎం కేసీఆర్​ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలు అందరూ నూతన సంవత్సరంలో ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు.

Governor
Governor
author img

By

Published : Dec 31, 2022, 6:01 PM IST

Updated : Jan 1, 2023, 7:51 AM IST

Governor and CM New Year Wishes : రాష్ట్ర ప్రజలకు గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్​​ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కొత్త ఏడాదిలో అందరికీ ఆనందం, ఆరోగ్యం కలగాలని ప్రార్థిస్తున్నానని గవర్నర్​ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు అందరూ సాంఘిక రుగ్మతలపై పోరాటానికి నిర్ణయం తీసుకోవాలన్నారు. అందరం స్నేహపూర్వక, ఆరోగ్యకర సమాజం కోసం పాటుపడదామని గవర్నర్​ తమిళిసై పిలుపునిచ్చారు.

కొవిడ్‌ను భారత్‌ సమర్థంగా నియంత్రించిందని గవర్నర్ కొనియాడారు. భవిష్యత్‌లో మన దేశం ఇంకా చాలా విజయాలు సాధించాలని తమిళిసై ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలందరూ ఈ నూతన సంవత్సరంలో ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని సీఎం కేసీఆర్​ ఆకాంక్షించారు. ఇవీ చదవండి:

Last Updated : Jan 1, 2023, 7:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.