ETV Bharat / state

'ఆర్​ఎస్​ఎస్​ దేశానికి ఎనలేని సేవలు చేస్తోంది' - rss latest news

హైదరాబాద్​ బాచుపల్లిలోని కోలన్​ హనుమంత్​రెడ్డి గార్డెన్​లో ఆర్​ఎస్​ఎస్​ గురుపుజోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కొవిడ్​ సమయంలో ఆర్​ఎస్​ఎస్​ కార్యకర్తలు... ఎనలేని సేవలు చేస్తున్నారని.. సికింద్రాబాద్ స్వయం సేవక్ సంఘ అధ్యక్షులు దామోదర్ రెడ్డి అన్నారు.

Gurupujotsava program under the RSS in hyderabad
'ఆర్​ఎస్​ఎస్​ దేశానికి ఎనలేని సేవలు చేస్తోంది'
author img

By

Published : Sep 14, 2020, 5:31 PM IST

రాష్ట్రీయ స్వయం సేవక్​ సంఘ్​ ఆధ్వర్యంలో గురుపుజోత్సవ కార్యక్రమాన్ని బాచుపల్లిలోని కోలను​ హనుమంత్​రెడ్డి గార్డెన్​లో నిర్వహించారు. కొవిడ్​ సమయంలో ఆర్​ఎస్​ఎస్​ కార్యకర్తలు... ఎనలేని సేవలు చేస్తున్నారని.. మరికొందరు ఆన్​లైన్​ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సేవలు అందిస్తున్నారని సికింద్రాబాద్ స్వయం సేవక్ సంఘ అధ్యక్షులు దామోదర్ రెడ్డి గుర్తు చేసుకున్నారు.

ధర్మానికి గుర్తుగా దేశవిదేశాల్లో కాషాయం జెండాను నిలుపుతారని అన్నారు. భారతదేశంలో ఆధునిక కాలం నుంచి ఇప్పటి వరకు సనాతన పద్ధతులను పాటించడం వల్ల మేధావులు ఇక్కడ జన్మించారని పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.