ETV Bharat / state

ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు - saibaba

అంబర్​పేటలోని సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు.

ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు
author img

By

Published : Jul 16, 2019, 4:19 PM IST

హైదరాబాద్​ అంబర్​పేటలోని సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బాబాకు భక్తులు ప్రత్యేక పూజలతో పాటు పాలు, పూలతో అభిషేకాలు చేశారు. గురుపౌర్ణమి సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు

ఇవీ చూడండి: రాష్ట్రవ్యాప్తంగా గురుపూర్ణిమ వేడుకలు

Intro:*ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు అంబర్ పెట్*

అంబే పెట్ :- గురు పౌర్ణమి వేడుకలు సందర్భంగా అంబర్ పెట్ లోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు , పాలాభిషేకం , పూలాభిషేకాలు నిర్వహించడం జరిగింది.

గురు పౌర్ణమి సందర్భంగా భక్తులు తెల్లవారుజామున నుండే అధిక సంఖ్యలో పాల్గొన్నారు...

ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ నిర్వాహకులు తెలిపారు...

విజువల్స్..👆Body:Vijender amberpetConclusion:8555855674
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.