ETV Bharat / state

కరోనాపై గుంటూరు రమణ పాట... విన్నారా? - కరోనాపై గుంటూరు రమణ పాట

ప్రస్తుతం ప్రపంచం ముందు సవాల్​గా నిలిచిన కరోనా మహమ్మారిని ఎదుర్కోవటంలోనూ కళాకారులు తమదైన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు. ఆంధ్రప్రదేశ్​ గుంటూరుకు చెందిన ప్రజాగాయకుడు రమణ... కరోనా గురించి పాటలు రాయటమే కాదు గొంతెత్తి పాడుతున్నారు.

guntur-ramana-song-on-corona
కరోనాపై గుంటూరు రమణ పాట... విన్నారా?
author img

By

Published : Apr 16, 2020, 4:39 PM IST

ఉప్పెన వచ్చినా... ఉద్యమం జరిగినా... విపత్తు వచ్చినా... విధ్వంసం జరిగినా... కవులు తమ కలాలకు పదును పెడతారు. కళాకారులు గళం విప్పుతారు. ప్రజల్లో చైతన్యం నింపుతారు. ప్రస్తుతం ప్రపంచం ముందు సవాల్​గా నిలిచిన కరోనా మహమ్మారిని ఎదుర్కోవటంలోనూ వారు తమదైన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు. ఆంధ్రప్రదేశ్​ గుంటూరుకు చెందిన ప్రజాగాయకుడు రమణ... కరోనా గురించి పాటలు రాయటమే కాదు గొంతెత్తి పాడుతున్నారు. ఆ పాట మీరూ వినండి.

ఇదీ చదవండీ... రాష్ట్రంలో ఆగని కరోనా... 534కు చేరిన కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.