ETV Bharat / state

'నిస్వార్థ సేవలు అందించే స్వచ్ఛంద సంస్థలను ప్రోత్సహిస్తాం'

పేదలకు నిత్యావసర సరకుల పంపిణీ కార్యక్రమంలో ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కారుణ్య వెల్ఫేర్ సొసైటీ అధ్వర్యంలో సీతాఫల్​మండిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను ఆయన ప్రారంభించారు.

groceries distributed by deputy speaker padmarao goud at seethaphalmandi
'నిస్వార్థ సేవలు అందించే స్వచ్ఛంద సంస్థలను ప్రోత్సహిస్తాం'
author img

By

Published : Feb 21, 2021, 4:39 PM IST

నిస్వార్థ సేవలు అందించే స్వచ్ఛంద సంస్థలను ప్రోత్సహిస్తామని తెలంగాణ ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ సీతాఫల్​మండిలో కారుణ్య వెల్ఫేర్ సొసైటీ అధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరకుల పంపిణీతో పాటు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.

సొసైటీ ఛైర్ పర్సన్ తోబుల వీణా సరస్వతి అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తీగుల్ల పద్మారావు గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం అందించే చేయూతలో స్వచ్ఛంద సంఘాలూ తమవంతు పాత్రను పోషించాలని కోరారు. కార్పొరేటర్ కుమారి, సామల హేమ, తెరాస నేతలు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: కేటీఆర్​ పీఏనంటూ డబ్బులు డిమాండ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.