ETV Bharat / state

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి: డీసీపీ - green challenge accepted by cybarabad additional cp venkateswarlu

సైబరాబాద్​ కమిషనరేట్​ అడిషనల్​ డీసీపీ వెంకటేశ్వర్లు ఎంపీ జోగినపల్లి సంతోష్​ కుమార్​ ఇచ్చిన గ్రీన్​ ఛాలెంజ్​ను స్వీకరించారు. రాయదుర్గం పోలీస్​ స్టేషన్​ ఆవరణలో గాయని, యాంకర్ మంగ్లీతో కలసి మొక్కలు నాటారు.

green challenge accepted by cybarabad additional cp venkateswarlu
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి: డీసీపీ వెంకటేశ్వర్లు
author img

By

Published : Jun 17, 2020, 9:00 PM IST

తెరాస ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్​ని సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్లు స్వీకరించారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆయన మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో గాయని, యాంకర్ మంగ్లీ పాల్గొని మొక్కలు‌‌ నాటారు.

ప్రతి ఒకరు మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఏసీపీ శ్యాం ప్రసాద్, మియాపూర్ ఏసీపీ కృష్ణ ప్రసాద్, సీఐలు రవీందర్, శ్రీనివాస్, వెంకటేశ్​ పాల్గొని మొక్కలు నాటారు.

ఇదీ చూడండి: కామారెడ్డి జిల్లాలో సీఎస్ కాన్వాయ్​ని అడ్డుకున్న రైతు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.