ఐఫోన్లు కొనుగోలు చేయాలన్న జీహెచ్ఎంసీ నిర్ణయం నిరవధికంగా వాయిదా పడింది. 512 జీబీ సామర్థ్యం కలిగిన ఐఫోన్లు కొనుగోలు చేయాలని ఇటీవల జీహెచ్ఎంసీ స్థాయీసంఘం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని నిరవధికంగా వాయిదా వేసినట్లు పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్ తెలిపారు.
ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన... మున్సిపల్ కమిషనర్‌తో మాట్లాడి నిర్ణయాన్ని వాయిదా వేసినట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: జేఎన్‌టీయూహెచ్ పరీక్షల్లో చూచిరాతలు