ETV Bharat / state

'టెక్సాస్​లో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు' - అమెరికా టెక్సాస్​

అమెరికా టెక్సాస్​లోని శివాలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని, పూజలు నిర్వహించారు.

'టెక్సాస్​లో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు'
author img

By

Published : Oct 6, 2019, 5:25 PM IST

టెక్సాస్​లోని ఆస్టిన్ నగరంలో స్థానిక శివాలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్థానికంగా ఉంటున్న భక్తులు ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆలయంలో ఉదయం నుంచి మహిళలు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో పాటలు పాడుతూ... భక్తి భావాన్ని చాటారు. తమను చల్లగా చూడాలంటూ అమ్మవారిని వేడుకున్నారు.

'టెక్సాస్​లో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు'

ఇదీ చూడండి : సమ్మెకు ప్రభుత్వమే కారణం: అశ్వత్థామరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.