ETV Bharat / state

మినీ శిల్పారామంలో అలరించిన నృత్యాలు - hyd

ఉప్పల్​లోని మినీ శిల్పారామంలో విద్యార్థులు సందడి చేశారు. తమలో దాగి ఉన్న ప్రతిభను ప్రదర్శించారు.  నృత్యాలతో అందరిని ఆకట్టుకున్నారు.

Grand_Cultural_Show in mini shilparamam in hyderabad
మినీ శిల్పారామంలో నృత్యాలతో అలరించిన విద్యార్థులు
author img

By

Published : Dec 15, 2019, 12:05 PM IST

హైదరాబాద్ ఉప్పల్​లోని మినీ శిల్పారామంలో యాదాద్రి జిల్లా చౌటుప్పల్​లోని రాష్ట్ర రెసిడెన్షియల్ పాఠశాల, జూనియర్ కళాశాల విద్యార్థులు సందడి చేశారు. తమలో దాగివున్న ప్రతిభను ప్రదర్శించారు. నృత్యాలతో అందరిని అలరించారు. విద్యార్థులు శ్రీకృష్ణరాయభారం నాటకం ,యోగా, వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

మినీ శిల్పారామంలో నృత్యాలతో అలరించిన విద్యార్థులు

ఇవీ చూడండి: నయాఖిల్లా కింద మరో నగరం ఉండేదా?

Intro:Hyd_tg_69_14_Grand_Cultura_Show_av_TS10026
( ) హైదరాబాద్ ఉప్పల్ లోని మినీ శిల్పారామం లో యాదాద్రి జిల్లా చౌటుప్పల్ లోని రాష్ట్ర రెసిడెన్షియల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాల విద్యార్థులు సందడి చేశారు తమలో దాగివున్న ప్రతిభను ప్రదర్శించారు విద్యార్థులు శ్రీకృష్ణరాయబారం నాటకం ,యోగ, సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు.. విజువల్స్

Body:చారి..ఉప్పల్

Conclusion:9848599881
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.