ETV Bharat / state

ధర్నాకు దిగిన గ్రామపంచాయతీ కార్మికులు - ఉద్యోగ కార్మికలు

హైదరాబాద్​లో గ్రామపంచాయతీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రూ.8500 వేతనం చెల్లిస్తామన్నసీఎం కేసీఆర్ హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

ధర్నాకు దిగిన గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికలు
author img

By

Published : Aug 10, 2019, 7:05 PM IST

హైదరాబాద్​లోని ఇందిరాపార్కు ధర్నా చౌక్​లో గ్రామపంచాయతీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రూ.8500 వేతనం చెల్లిస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని కోరారు. సమస్యలు పరిష్కరించి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఏఐటీయుసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు నరసింహ్మన్ డిమాండ్ చేశారు. సకాలంలో జీతాలు చెల్లించటం లేదని ఐఎఫ్​టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే సూర్యం ఆవేదన వ్యక్తం చేశారు.

ధర్నాకు దిగిన గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికలు

ఇదీ చూడండి :గండిపేట్​లో 1.50కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం

Intro:గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అనుసరించిన వైఖరి వీడాలని గ్రామపంచాయతీ ఉద్యోగులు కార్మికులు ఆందోళన చేపట్టారు...

Body:గ్రామ పంచాయతీల కార్మికులకు నెలకు 8500 రూపాయలు ఇస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని పంచాయతి ఉద్యోగ కార్మిక సంఘాల జెఎసి ఆరోపించింది గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నా చౌక్లో గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ఉద్యోగులు కార్మికులు ధర్నా నిర్వహించారు రాష్ట్రము లో 35,000 మంది గ్రామపంచాయతీ కార్మికులు ఉన్నారని గత ఆగస్టులో కెసిఆర్ బహిరంగంగా 8500 చెల్లిస్తానని హామీ ఇచ్చి ఈ ఏడాది పూర్తయిన ఇప్పటికీ అమలు చేయడం లేదని ని ని ఐ టి యు సి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఈటీవీ నరసింహం ఆవేదన వ్యక్తం చేశారు కార్మికులను ఉద్యోగులను మోసం చేయడంలో కెసిఆర్ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు రు కార్మికులను మోసం చేసి ప్రభుత్వ పాలన కొనసాగిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు పంచాయతీల కార్మిక ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని పక్షంలో మరింత ఉధృతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికులు సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి వీడాలని ఐ.ఎఫ్.టి.యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే సూర్యం అన్నారు.... గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికుల కు ప్రభుత్వం ఇస్తున్న జీతం కూడా సంవత్సరంగా చెల్లించడం లేదని ఈ విధానానికి ప్రభుత్వం వెంటనే స్వస్తి పలకాలని ఆయన డిమాండ్ చేశారు...

బైట్... నరసింహ్మన్, ఏఐటియుసి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు
బైట్.... సూర్యం ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Conclusion:గ్రామపంచాయతీ నీ ఉద్యోగం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో ఆందోళనలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తే చేస్తామని రాష్ట్ర గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు స్పష్టం చేశారు....
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.