ETV Bharat / state

వైభవంగా గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు... - Tirupati updates

తిరుపతిలో గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. ఐదో రోజున స్వామి మోహినీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

thirupathi
వైభవంగా గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు
author img

By

Published : May 22, 2021, 5:32 PM IST

తిరుపతిలో గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఐదో రోజున స్వామి మోహినీ అవతారంలో దర్శనమిచ్చారు. పల్లకిపై సుందరంగా ముస్తాబై ఆశీనులైన స్వామివారు.. మోహినీ అవతారంలో భక్తులకు అభయమిచ్చారు. కొవిడ్ -19 వ్యాప్తి నేప‌థ్యంలో.. ఆల‌యంలో ఏకాంతంగా వాహ‌న‌సేవ నిర్వహించారు.

వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించిన అర్చకులు.. వాహన సేవ అనంతరం ఉత్సవ వరులకు స్నపన తిరుమంజనం ఘట్టాన్ని వేడుకగా చేశారు. సాయంత్రం 5.30 నుంచి 6 గంటల వరకు గ‌రుడ‌వాహనంపై స్వామి దర్శనమిస్తారు.

ఇదీ చదవండి: సీఎం ఆదేశాలతో రాష్ట్రంలో మరింత కఠినంగా లాక్​డౌన్​ అమలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.