రాష్ట్రంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రైవేట్ ఆసుపత్రుల ప్రతినిధులతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సమావేశం నిర్వహించారు. దృశ్యమాధ్యమ సమీక్ష ద్వారా కొవిడ్ ఐసోలేషన్ సౌకర్యం ఉన్న ఆసుపత్రుల ప్రతినిధులతో మాట్లాడారు. కొవిడ్ చికిత్స, పడకలు, పరీక్షలు, బిల్లులు, ప్రజల ఫిర్యాదులపై గవర్నర్ సమీక్షించారు.
ప్రైవేట్ ఆసుపత్రుల ప్రతినిధులతో గవర్నర్ సమావేశం - గవర్నర్ తాజా వార్తలు
ప్రైవేట్ ఆసుపత్రుల ప్రతినిధులతో గవర్నర్ సమావేశం
11:05 July 07
ప్రైవేట్ ఆసుపత్రుల ప్రతినిధులతో గవర్నర్ సమావేశం
11:05 July 07
ప్రైవేట్ ఆసుపత్రుల ప్రతినిధులతో గవర్నర్ సమావేశం
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రైవేట్ ఆసుపత్రుల ప్రతినిధులతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సమావేశం నిర్వహించారు. దృశ్యమాధ్యమ సమీక్ష ద్వారా కొవిడ్ ఐసోలేషన్ సౌకర్యం ఉన్న ఆసుపత్రుల ప్రతినిధులతో మాట్లాడారు. కొవిడ్ చికిత్స, పడకలు, పరీక్షలు, బిల్లులు, ప్రజల ఫిర్యాదులపై గవర్నర్ సమీక్షించారు.
Last Updated : Jul 7, 2020, 7:38 PM IST
TAGGED:
గవర్నర్ తాజా వార్తలు