హైదరాబాద్‌లోని బోయిన్పల్లి మార్కెట్లో కూరగాయల వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడాన్ని మన్ కీ బాత్‌లో దేశ ప్రధాని నరేంద్ర మోదీ అభినందించడం పట్ల గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రైతులకు, మార్కెట్ కమిటీ బాధ్యులకు గవర్నర్ అభినందనలు తెలిపారు. ఇది ఆత్మ నిర్భర్ భారత్‌కు ప్రతీక అని గవర్నర్ వ్యాఖ్యానించారు.
-
బోయిన్పల్లి మార్కెట్ లో కూరగాయల వ్యర్థాల నుండి విద్యుత్ ఉత్పత్తి చేయడాన్ని మన్ కి బాత్ కార్యక్రమం లొ అభినందించిన గౌరవనీయులు ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు.
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) January 31, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
రైతులు, మార్కెట్ కమిటి బాధ్యలు, అధికారుల కు అభినందనలు. ఇది ఆత్మ నిర్భర్ భారత్ కు ప్రతీక. pic.twitter.com/4ML2BVHqqK
">బోయిన్పల్లి మార్కెట్ లో కూరగాయల వ్యర్థాల నుండి విద్యుత్ ఉత్పత్తి చేయడాన్ని మన్ కి బాత్ కార్యక్రమం లొ అభినందించిన గౌరవనీయులు ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు.
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) January 31, 2021
రైతులు, మార్కెట్ కమిటి బాధ్యలు, అధికారుల కు అభినందనలు. ఇది ఆత్మ నిర్భర్ భారత్ కు ప్రతీక. pic.twitter.com/4ML2BVHqqKబోయిన్పల్లి మార్కెట్ లో కూరగాయల వ్యర్థాల నుండి విద్యుత్ ఉత్పత్తి చేయడాన్ని మన్ కి బాత్ కార్యక్రమం లొ అభినందించిన గౌరవనీయులు ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు.
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) January 31, 2021
రైతులు, మార్కెట్ కమిటి బాధ్యలు, అధికారుల కు అభినందనలు. ఇది ఆత్మ నిర్భర్ భారత్ కు ప్రతీక. pic.twitter.com/4ML2BVHqqK
ఇదీ చూడండి: మోదీ మెచ్చిన మార్కెట్.. మన్‌కీ బాత్‌లో ప్రశంసలు