హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ కుమారుడు ఆరిష్-ఓజస్వీ వివాహానికి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ హాజరయ్యారు.
హోటల్ తాజ్‌కృష్ణలో జరిగిన వివాహ వేడుకకు వెళ్లిన గవర్నర్ నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపి బహుమానం అందించారు.
ఇదీ చూడండి : దొంగలను పట్టించిన నిఘానేత్రం