ETV Bharat / state

పాలకుర్తి ఎస్​ఐని అభినందించిన గవర్నర్ తమిళిసై

వృద్ధ మహిళకు ఇల్లు నిర్మించి ఇవ్వడంలో సాయం చేసిన పాలకుర్తి ఎస్​ఐ సతీశ్​ను గవర్నర్ తమిళిసై అభినందించారు. ఈ మేరకు ఆయనను రాజ్​భవన్​కు ఆహ్వానించి ప్రశంసా పత్రాన్ని అందజేశారు.

పాలకుర్తి ఎస్​ఐని అభినందించిన గవర్నర్ తమిళిసై
పాలకుర్తి ఎస్​ఐని అభినందించిన గవర్నర్ తమిళిసై
author img

By

Published : Jan 7, 2021, 9:53 AM IST

నిరుపేద వృద్ధ మహిళకు సొంత ఖర్చులతో ఇల్లు నిర్మించి ఇచ్చిన పాలకుర్తి ఎస్ఐ సతీశ్​ను గవర్నర్ తమిళిసై అభినందించారు. ఈ సందర్భంగా రాజ్​భవన్​లో గవర్నర్... ఎస్​ఐ సతీశ్​కు భోజనం ఏర్పాటు చేశారు. అనంతరం ప్రశంసా పత్రాన్ని ఎస్ఐకి అందజేశారు. వృద్ధురాలి ఇంటి నిర్మాణానికి ఎస్ఐ రూ. లక్ష 60 వేలు చందాలు పోగు చేయడం, తాను రూ.80 వేలు వెచ్చించి ఇల్లు నిర్మించడం పట్ల గవర్నర్ హర్షం వ్యక్తం చేశారు.

ఎస్ఐ ఇచ్చిన రూ. 80 వేలను... తిరిగి రూ. 80 వేల చెక్కును ఆయనకు అందించారు. గవర్నర్ నుంచి ప్రశంసా పత్రాన్ని అందుకున్న ఎస్.ఐని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కలిశారు.

  • Honb Governor invited SI Gandrathi Satish and handed over Rs 80,000/-& appreciation letter for helping Bandipelli Rajamma to construct a house .His kind heartedness to help the homeless dalit women is laudable. SI Satish states it was one of the best moments of his life pic.twitter.com/im9QUxrEKN

    — Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) January 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీచూడండి: ఇల్లు కట్టించి మానవత్వం చాటుకున్న పాలకుర్తి ఎస్ఐ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.