రంజాన్ పర్వదినం సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మిఠాయిలు పంపిణీ చేశారు. రాజ్భవన్లో పనిచేస్తున్న ముస్లిం ఉద్యోగులు, సిబ్బందికి గవర్నర్ స్వయంగా మిఠాయిలు పంచారు.
అందరికీ ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు తెలిపారు. దాతృత్వం, సోదరభావం, దయ, ప్రేమ, శాంతికి రంజాన్ ప్రతీకని గవర్నర్ అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్, సీఎం