తెలంగాణలో నూతన పురపాలక నిబంధనల చట్టం అమల్లోకి వచ్చింది. ఇవాళ గవర్నర్ నరసింహన్ ఈ చట్టానికి ఆమోదం తెలిపారు. ఈ మేరకు ఆదివారం నుంచే కొత్త పురపాలక చట్టం అమల్లోకి వచ్చినట్లు న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదీ చూడండి: రాజుకొంటున్న మున్సిపల్ వే..ఢీ