ETV Bharat / state

'ప్రోకబడ్డీ సీజన్ 7ను ప్రారంభించిన గవర్నర్' - pkl

గచ్చిబౌలి మైదానంలో  ప్రోకబడ్డీ ఏడో సీజన్​ను గవర్నర్ నరసింహన్ ప్రారంభించారు. తొలి మ్యాచ్​లో యూమూంబ తెలుగు టైటాన్స్​పై 6 పాయింట్ల తేడాతో విజయం సాధించింది.

'ప్రోకబడ్డీ సీజన్ 7ను ప్రారంభించిన గవర్నర్'
author img

By

Published : Jul 21, 2019, 6:26 AM IST

Updated : Jul 21, 2019, 7:22 AM IST

హైదరాబాద్ గచ్చిబౌలి మైదానం వేదికగా సాగుతున్న ప్రోకబడ్డీ సీజన్ 7ను గవర్నర్ నరసింహన్ ప్రారంభించారు. మెుత్తం టోర్నీలో 12జట్లు బరిలో ఉన్నాయి. 92 రోజుల పాటు 137 మ్యాచులు జరగనున్నాయి. హైదరాబాద్​లో ఈనెల 26వ తేదీ వరకు మ్యాచ్​లను నిర్వహించనున్నారు. తొలి మ్యాచ్​లోనే తెలుగు టైటాన్స్ ఓటమి పాలైంది. ఆట మెుదలైన నుంచి పెద్దగా ప్రభావం చూపని ఆటగాళ్లు.... చివరి నిమిషంలో కాస్త పోరాడినా ఫలితం లేకపోయింది. 6 పాయింట్ల తేడాతో తెలుగు టైటాన్స్​పై యూముంబ విజయం సాధించింది.

'ప్రోకబడ్డీ సీజన్ 7ను ప్రారంభించిన గవర్నర్'

ఇదీ చూడండి:నగరానికి పండుగ శోభ.. లష్కర్​ బోనాలు షురూ..

Last Updated : Jul 21, 2019, 7:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.