తెలంగాణ ప్రజలకు గవర్నర్ నరసింహన్ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికులను మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మనం ఇంత ఆనందమైన స్వేచ్ఛాయుతమైన జీవితాన్ని అనుభవిస్తున్నామంటే వారి త్యాగ ఫలితమేనని గవర్నర్ వివరించారు.
ఇవీ చూడండి: యవ్వనంలో కేసు... వృద్ధాప్యంలో జైలు..