అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ సన్మానించారు. బండారు దత్తాత్రేయ రాజ్ భవన్‌కు వెళ్లి తమిళిసైకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వచ్చిన పలువురు మహిళలు గవర్నర్‌కు బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత గవర్నర్ తమిళిసై మహిళలకు గులాబీలు అందించారు.
ఇదీ చూడండి : గోలి శ్యామల సాహస యాత్ర జెర్సీని ఆవిష్కరించిన మంత్రి