ETV Bharat / state

మెుదటి లైన్​ ఉమెన్​కు గవర్నర్​ అభినందనలు - తెలంగాణ మెుదటి లైన్​ ఉమెన్​కు గవర్నర్​ అభినంధనలు

తెలంగాణలో మెుట్టమెుదటి లైన్​ ఉమెన్​గా నిలిచిన బబ్బూరి శిరీషకు గవర్నర్​ తమిళిసై అభినందనలు తెలిపారు. ఈ మేరకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్​ చేశారు.

governor-congratulates-the-first-line-woman-in-telangana
మెుదటి లైన్​ ఉమెన్​కు గవర్నర్​ అభినందనలు
author img

By

Published : Jan 2, 2021, 2:58 PM IST

మహిళలు లైన్​ ఉమెన్​గా రాణించేందుకు నాంది పలికిన బబ్బూరి శిరీష (20) మహిళాలోకానికి గర్వకారణంగా నిలిచిందని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​ అన్నారు. మొదటి లైన్ ఉమెన్​గా విధులు నిర్వహిస్తోన్న శిరీషకు గవర్నర్ అభినందనలు తెలుపుతూ ట్వీట్​ చేశారు.

ఇటీవల టీఎస్ఎన్పీడీసీఎల్ నిర్వహించిన పరీక్షల్లో శిరీష విజయం సాధించింది. రాష్ట్రంలో మొట్టమొదటి లైన్​ ఉమెన్​గా నిలిచి చరిత్రకెక్కింది.

ఇదీ చదవండి : నర్సాపూర్​ను ప్లాస్టిక్​ రహితంగా మార్చుతాం : పురపాలక కమిషనర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.