...
రాష్ట్ర ప్రజలకు గవర్నర్ క్రిస్మస్ శుభాకాంక్షలు - governor christmas wishes latest news
రాష్ట్ర ప్రజలు, క్రైస్తవ సోదరసోదరీమణులందరికీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ధర్మ, ప్రేమ, విశ్వాసంతో జీవించేందుకు యేసు జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం అన్నారు.
governor christmas wishes
...
TAGGED:
governor christmas wishes