రాష్ట్ర కేడర్‌కు కేటాయించిన ఐఏఎస్‌లకు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. 2017, 2018 బ్యాచ్ ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్స్ ఇస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్లుగా 11 మంది ఐపీఎస్‌లు నియమితులయ్యారు.
ఇదీ చదవండి: అశ్రునయనాలతో బాలూకు అంతిమ వీడ్కోలు