విద్యా సంస్థల్లో ఉపాధ్యాయులందరూ హాజరు కావాలని జారీ చేసిన ఉత్తర్వులను ప్రభుత్వం సవరించింది. ఈనెల 21 నుంచి పాఠశాలలు, కళాశాలల్లో గరిష్ఠంగా 50 శాతం సిబ్బందే అందుబాటులో ఉండాలని... తాజాగా విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
బోధన, బోధనేతర సిబ్బంది అందరూ కలిసి 50 శాతానికి మించకూడదని స్పష్టం చేసింది. ఆన్లైన్, దూర విద్యను ప్రోత్సహించాలని... విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 'సిబ్బందిని ఇబ్బంది పెడితే.. కళాశాలలకు గుర్తింపు రద్దు!'